Type to search

చంద్రయాన్ -2 సక్సస్ పై ప్రభాస్ ఏమన్నారో తెలుసా !

Actors Box Office Latest News News Top Stories Trenging News

చంద్రయాన్ -2 సక్సస్ పై ప్రభాస్ ఏమన్నారో తెలుసా !

chandrayaan 2.0, chandrayaan launch live, isro live, sriharikota, chandrayaan 2, chandrayaan 2 live, chandrayaan 2 launch video, chandrayaan 2 live streaming, chandrayaan 2 countdown, isro live chandrayaan 2, isro live stream, isro live channel, raatnam, prabhas, saaho, prabhas about chandrayaan 2.0, bahubali, chandrayaan 2.0 bahubaliయంగ్ రెబ‌ల్‌ స్టార్ ప్ర‌భాస్ సూపర్ హిట్ సినిమా బాహుబ‌లి. ఈ సిమిమా ఎంత హిట్టో అందరికీ తెలిసిందే . అయితే ఇస్రో శాస్త్రవేతలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2ను మోసుకెళుతున్న జీఎస్‌ఎల్వీ మార్క్‌ 3 ఎం1 వాహనం సోమవారం (జులై 22, 2019)మధ్యాహ్నం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహనానికి బాహుబ‌లి అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా చంద్ర‌యాన్ 2పై బాహుబ‌లి ప్ర‌భాస్ ఇన్‌స్టాగ్రామ్ లో త‌న ఆనందాన్ని వ్యక్తం చేశారు.

హలో డార్లింగ్స్…చంద్ర‌యాన్ 2 ప్ర‌యోగం విజ‌య‌వంతంగా కావడం ప‌ట్ల గ‌ర్వ‌ప‌డుతున్నాను. చంద్ర‌యాన్2ను కక్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టిన వాహ‌కానికి బాహుబ‌లి అనే పేరు పెట్టడం చాలా గౌర‌వంగా భావిస్తున్నాను. 300 వంద‌ల ట‌న్నుల బ‌రువైన చంద్ర‌యాన్ 2ను ప్ర‌యోగించ‌డం వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉంది అని చెప్పారు ప్రభాస్
అనంతరం బాహుబలి మూవీ యూనిట్ వారి అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు థాంక్స్ చెబుతూ… చంద్రయాన్ 2 వాహకానికి తమ సినిమా పేరు పెట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నామని అన్నారు .
ముందుగా ఈ ప్రయోగాన్ని జూలై 15వ తేదీ తెల్లవారుజామున 2:30 గంటలకు ఇస్రో చంద్రయాన్-2 మిషన్‌ను ప్రయోగించాల్సి ఉండగా.. కానీ సరిగ్గా 56 నిమిషాల ముందు సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగాన్ని ఆపేసారు. దీంతో ఈ ప్రయోగాన్ని సోమవారం (జూలై 22, 2019) మధ్యాహ్నాం విజయవంతం చేశారు. ఈ విజయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *