Type to search

మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో ప్లే బ్యాక్

Actors Actresses Box Office News

మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో ప్లే బ్యాక్

playback, playback movie, playback telugu movie, playback telugu movie songs, playback telugu movie teaser, playback telugu movie title, playback telugu movie release, playback telugu movie trailer, playback telugu movie newsమర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం “ప్లే బ్యాక్”. హరిప్రసాద్‌ జక్కా దర్శకత్వంలో తెరకెక్కనున్నఈ చిత్రం లో 2019 కాలానికి చెందిన అబ్బాయికి తాను ఇంకా 1993లోనే ఉన్నానంటూ ఓ అమ్మాయి నుంచి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ వారిద్దరి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుంది? ప్రస్తుతానికి అది సస్పెన్స్‌.
ఇంతకుముందు మహేశ్‌బాబుతో సుకుమార్‌ తెరకెక్కించిన ‘నేనొక్కడినే’కి స్క్రిప్ట్, నాగచైతన్యతో తీసిన ‘100% లవ్‌’ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించి ప్రశంసలు అందుకున్నారు హరిప్రసాద్‌. ఆయన దర్శకత్వంలో తాజా చిత్రం “ప్లే బ్యాక్”ను పీఎన్‌కే ప్రసాద్‌రావు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ చిత్రంలో దినేష్‌ తేజ్, అనన్య జంటగా నటించనున్నారు. ఈ నెల 5న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రాన్ని సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తిచేసి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *