Type to search

పెంగ్విన్ మూవీ చిత్రీకరణ ముగిసింది

Box Office News

పెంగ్విన్ మూవీ చిత్రీకరణ ముగిసింది

Keerthi Suresh, Keerthi Suresh movies, Keerthi Suresh latest movies, Keerthi Suresh upcoming movies, Keerthi Suresh production no 1, Keerthi Suresh poster, Keerthi Suresh sports romedy, Keerthi Suresh latest movie poster, Keerthi Suresh new look, Keerthy Suresh miss india, miss india, keerthy suresh talented actress, penguin, keerthy suresh penguin movie, keerthy suresh penguin movie poster, keerthy suresh penguin movie wrapped up, keerthy suresh penguin movie wrap upఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో కీర్తీ సురేష్‌ నటించిన లేడీ ఓరియంటెడ్‌ మూవీ ‘పెంగ్విన్‌’. కీర్తి లీడ్ రోల్‌లో నటిస్తున్న పెంగ్విన్ మూవీ టైటిల్ లుక్‌ని చిత్ర దర్శక నిర్మాతలు విడుదల చేశారు. ఆ టైటిల్ లుక్‌ని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది కీర్తి సురేష్. అందులో గర్భం దాల్చిన మహిళగా కీర్తి సురేష్ కనిపించిది. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ఆమె రూపం పెంగ్విన్ పక్షిలా ఉంది. టైటిల్ లుక్‌లో తన గర్భంపై చేయి వేసి పర్వత ప్రాంతంలో నిలబడింది కీర్తి సురేష్.
‘పేట’ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఈ సినిమాకు ఓ నిర్మాత కాగా కీర్తి సురేశ్ ఈ చిత్రంలో గర్భవతి పాత్రలో నటించారు.‘‘పెంగ్విన్‌’ చిత్రీకరణ ముగిసింది. ‘పెంగ్విన్‌’ చిత్రబృందానికి టాటా చెప్పేశారు కథానాయిక కీర్తీ సురేష్‌. ఈ సినిమా ప్రయాణం నా కెరీర్‌లో జ్ఞాపకంగా మిగిలిపోతుంది. సహకరించిన చిత్రబృందానికి ధన్యవాదాలు. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని కీర్తీసురేష్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి లో విడుదల కానుంది. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ మూవీని విడుదల చేయబోతున్నారు. తెలుగులో ‘మిస్‌ ఇండియా, గుడ్‌లక్‌ సఖీ’ సినిమాలతో పాటు హిందీలో ‘మైదాన్‌’ అనే చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు కీర్తీ సురేష్‌

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *