Type to search

8 వేల పారామిలటరీ బలగాలు రంగంలోకి..!

Latest News News Top Stories Trenging News

8 వేల పారామిలటరీ బలగాలు రంగంలోకి..!

Article 370, Jammu Kashmir, Amit Shah, Parliament, Article 35A, article 370, 370 kashmir, 35a, what is 370, article 370 kashmir, article 35a, dhara 370, 370 and 35a, what article 370, what is article 370, kashmir news, jammu kashmir, jammu kashmir news, jammu and kashmir, kashmir latest, kashmir latest news, kashmir 35a, 370 in kashmir, raatnam, paramilitaryన్యూఢిల్లీ: జమ్ముూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తుంటే.. మరికొన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి. అయితే.. దేశవ్యాప్తంగా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా 8వేల పారామిలటరీ గ్రూపులను ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, అస్సోం, కశ్మీర్ వ్యాలీలోని ఇతర ప్రాంతాలకు పంపారు. మరికొన్ని బలగాలను పంపాలన్న యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలిసింది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *