Type to search

ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొనేందుకు ఆరు సూత్రాల ప్రణాళికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు

Latest News News Politics Trenging News

ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొనేందుకు ఆరు సూత్రాల ప్రణాళికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు

న్యూఢిల్లీ

ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొనేందుకు ఆరు సూత్రాల ప్రణాళికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు.

ఎఫ్​పీఐలపై సర్​ఛార్జ్​ రద్దు, పన్ను చెల్లింపుదారులకు మరింత వెసులుబాటు, వాహన రంగానికి ప్రత్యేక ప్రోత్సాహం వంటి చర్యలతో వ్యాపార వర్గాల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు.

nirmala sitharaman, finance minister, nirmala sitharaman budget, nirmala sitharaman budget 2019, nirmala sitharaman finance minister, finance minister nirmala sitharaman press meet, minister nirmala sitharaman press meet, nirmala sitharaman get finance minister, fpi surcharge no more, new rules about taxation, new tax rulesమరికొన్ని కీలక అంశాలు…

పన్ను చెల్లింపుదారులకు వేధింపులు లేకుండా చర్యలు. ఇకపై పన్ను నోటీసులన్నీ కేంద్రీకృత వ్యవస్థ ద్వారానే జారీ.

పాత పన్ను నోటీసులు అన్నింటిపై అక్టోబర్ 1 నాటికి నిర్ణయం. కేంద్రీకృత వ్యవస్థ ద్వారా తిరిగి అప్​లోడ్​.

ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల మూలధనం. తద్వారా మార్కెట్​లోకి అందుబాటులోకి రానున్న రూ.5లక్షల కోట్ల నగదు.

ఆర్బీఐ తగ్గించిన వడ్డీరేటును వినియోగదారులకు బదిలీ చేయాలని బ్యాంకుల నిర్ణయం.

గృహ, వాహన రుణాలపై తగ్గనున్న భారం.

బీఎస్​-4 వాహనాలను 2020 మార్చి 31 వరకు కొనుగోలు చేసే అవకాశం.

ప్రభుత్వ శాఖలకు సంబంధించి పాత వాహనాల స్థానంలో కొత్తవాటి కొనగోళ్లపై నిషేధం ఎత్తివేత. స్క్రాపేజ్​ విధానం కింద అనుమతులు జారీ.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *