Type to search

ట్విట్టర్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

News Politics Trenging News

ట్విట్టర్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

అమరావతి

ఆలూలేదు, చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్టు ఉంది వైసీపీ నేతల తీరు.

గతంలో 4.77 శాతం ఎక్కువకు టెండర్‌ వేసి పనులు దక్కించుకున్న మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థ..

తాజాగా అవే పనులకు 15.60 శాతం తక్కువకు బిడ్‌ వేసిందంటేనే మతలబు ఏమిటో అర్థమవుతోంది!

గతంలో ఇదే సంస్థకు పనులు అప్పగించినప్పుడు సంస్థ సామర్థ్యాన్ని ప్రశ్నించిన వైసీపీ..

ఇప్పుడు అదే సంస్థకు పనులు ఎలా అప్పగిస్తోంది?
కేవలం రూ.58 కోట్లు మిగిల్చేశాం అని చంకలు గుద్దుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారా?

అప్పుడు ఉట్టికి ఎగరలేనమ్మ ఇప్పుడు స్వర్గానికి ఎగిరేస్తుందా?

మార్చిలో పనులు దక్కించుకుని ఒక్క శాతం పనులు కూడా పూర్తిచేయలేక చేతులెత్తేసిన సంస్థకు పనులు అప్పగించారు.

ఈ లెక్కన ప్రాజెక్టు పనులు పూర్తికావడానికి ఎన్నేళ్ళు పడుతుంది?

ట్విట్టర్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *