Type to search

సినిమా హిట్‌ అయితేనే.. నన్ను నిద్ర లేపండి: నాని

Box Office News

సినిమా హిట్‌ అయితేనే.. నన్ను నిద్ర లేపండి: నాని

Nani's Gang Leader Trailer, Karthikeya, Vikram Kumar, Anirudh Ravichander, Mythri Movie Makers, Gang Leader, Nani, Priyanka Arul Mohan, Lakshmi, Gang Leader Trailer, Gang Leader Movie Theatrical Trailer, Nani Gang Leader, Gang Leader Official Trailer, Ganga Leader Telugu Movie Trailer, #GangLeaderTrailer, Gang Leader Movie Trailer, Nani Gang Leader Movie Trailer, Gang Leader Telugu Movie Trailer, 2019 Latest Telugu Movies, 2019 latest Telugu Movie Trailer, Nani new movie trailer, Nani's Gang Leader, Nani's Gang Leader trailer talk, nani in gangleader promotions, gangleader releaseన్యాచురల్ స్టార్‌ నాని..లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేశారు. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ సందర్భంగా.. నాని ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ . సినిమా హిట్‌ అయితేనే.. నన్ను నిద్ర లేపండి.. లేదంటే.. డోంట్ డిస్టర్బ్ అని.. లక్ష్మీగారిపై తల వాల్చుకుని ఉన్న ఫొటోతో ను పోస్ట్ చేశారు .దీనికి ‘ఫలక్‌నుమ దాస్’ హీరో విశ్వక్‌ సేన్ స్పందిస్తూ.. సినిమా సూపర్ హిట్ అవుతుంది..! భయ్యా.. అంటూ సమాధానమిచ్చారు. దానికి నాని థ్యాంక్యూ చెప్పాడు. అలాగే.. నాని ట్వీట్‌ చూసిన కొంతమంది.. సినిమా అదిరిపోయింది.. భయ్యా.. మేము ప్రీమియర్ షో చూశాము.. మీరు ఇంక లేవండి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని నాని హీరోగా.. విక్రమ్ కె.కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై రవి శంకర్, మోహన్ చెరుకూరిలు నిర్మించారు. ఇందులో ప్రముఖ నటి లక్ష్మీ, శరణ్య, అనీశ్ కురువిల్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిషోర్, ప్రాణ్య కీలక పాత్రలు పోషించారు. ఇక ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించారు.
ఇప్పటికే ఈ చిత్రం పై మిక్స్డ్ టాక్ వచ్చింది . ఓకే అని కొందరు , యావరేజ్ అని మరికొందరు , కామెడీ బాగుంది ఇంకాస్త ఆసక్తి కరం గా తీయాల్సింది అని పెడుతున్నారు .

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *