Type to search

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించిన “గ్యాంగ్ లీడర్”

Actors Actresses Box Office News

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించిన “గ్యాంగ్ లీడర్”

Nani's Gang Leader Teaser, Gang Leader, Gang Leader Teaser, Gang Leader official Teaser, Gang Leader Movie Teaser, Gang Leader Telugu Movie Teaser, Nani, Karthikeya, Priyanka Arul Mohan, Lakshmi, Vikram Kumar, Anirudh Ravichander, Nani New Movie, #GangLeaderTeaser, Nani Gang Leader, Nani Gang Leader Movie Teaser, nani movies, Nani latest movie, Nani New movie teaser, 2019 Latest Telugu Movies, 2019 latest Telugu Movie Teasers, Chiranjeevi Gang Leader, Gangleader teaser, gangleader, Pencil Parthsarathi, raatnam, Mythri Movie Makers, nani at airport, airportనాచురల్ స్టార్ నాని ఈ రోజు హైదరాబాద్ ఎయిర్ పోర్టు లో కనిపించారు . ఒక స్టార్ హీరో అనేటటువంటి బేషజాలు లేకుండా నాచురల్ గా చాలా క్యాజువల్ గా కనిపించారు నాని.
అతడు నటించిన `గ్యాంగ్ లీడర్` సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతుంది. ఈ సమయం లో జోరుగా ప్రమోషన్స్ ఊపందుకుంటాయి. ఇటువంటి సమయం లో నాని ఎక్కడికి ప్రయాణమయ్యాడు అనే కుతూహలం అందరిలోనూ ఉంది. ఎక్కడికైనా ప్రమోషన్ కు వెతున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే నాని ఎక్కడికి వేళ్లారు అనే విషయం పై క్లారీటి రాలేదు.
ఈ చిత్రం ప్రోమోషన్స్ వెరైటీ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం లో అలనాటి నటి లక్ష్మి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం లో ఆర్ ఎక్స్ 100 లో నటించిన కార్తికేయ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. రఘుబాబు, వెన్నెల కిశోర్ కీలక పాత్రలలో కనిపిస్తారు.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పోంస్ వచ్చింది. దానితో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి.
ఈ చిత్రంలో ఐదుగురు మహిళలకు నాయకుడిగా నటిస్తున్నాడు నాని. అతని పాత్ర పేరు ‘పెన్సిల్’.
విక్రమ్.కె దర్శకత్వం వహిస్తున్న `గ్యాంగ్ లీడర్` పై నాని చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
ఈ చిత్రానికి అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *