Type to search

మార్షల్ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్  సెప్టెంబర్  13 న

Actors Actresses Box Office News

మార్షల్ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్  సెప్టెంబర్  13 న

Marshal, teaser, unveil, srikanth, raatnam, sci-fi, TFI, Talasani srinivas yadav, ramanaidu studios, abhay adaka, chota k Prasad, AVL productions, marshal teaser, telugu film updates, latest film updates, telugu new heroes, telugu new movies, MARSHAL Teaser, MARSHAL, MARSHAL Movie, MARSHAL Trailer, MARSHAL Songs, MARSHAL Full Songs, Kala Ila, Telugu Songs, Marshal Jukebox, Marshal Telugu Songs, Marshal Lyrics, Marshal Telugu Songs, Marshal second single, MARSHAL audio launch, MARSHAL release date, MARSHAL movie release date, marhsal theatrical trailerఅభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మార్షల్’. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 13 న విడుదలవుతోంది. .

“కె జి ఎఫ్”   మ్యూజిక్ ఫేమ్ రవిబసురి తెలుగు సినిమా మార్షల్ ని  సినిమా  చూసి కంటెంట్ అనే అంశంలో   ప్రత్యేకంగా నచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఈ సినిమాలో రీ రికార్డింగ్ తో పాటు 2 పాటలను సమకూర్చాడు

ఈ సీనిమా చూసి నచ్చి  ఫస్టు కాపీ ని ఫాన్సీ ఆఫర్ రేట్ ఇచ్చి కొన్నారు RX100 సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసిన
శివమ్ షేల్యూలైడ్స్ సురేష్ రెడ్డి గారు తీసుకున్నారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 300 థియేటర్లకు పైగా రిలీజ్ చేస్తున్నారు.

నిర్మాత మరియు హీరో అభయ్ అడకా పాత్ర ఎంతో హుందాగా, నూతనంగా ఉంటుందని వివరించారు. సినీ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక మరచిపోలేని పాత్రకు ప్రాణం పోశారని చెప్పారు.
ఆర్.యం.స్వామి  సినిమాటోగ్రఫీ , సంగీతం, యాదగిరి వరికుప్పల, ఫైట్స్ , నాభ మరియు సుబ్బు , ఎసెట్స్ గా నిలుస్థాయి.
నటీనటులు
అభయ్ ,
శ్రీకాంత్,
మేఘా చౌదరి,
రష్మి సమాంగ్,
సుమన్,
వినోద్ కుమార్,
శ రణ్య,
పృద్విరాజ్,
రవి ప్రకాష్,
ప్రియ దర్శిని రామ్,
ప్రగతి,
కల్ప వల్లి,
సుదర్శన్, తదితరులు నటించిన
ఈ చిత్రానికి సంగీతం: యాదగిరి వరికుప్పల
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : కె.జీ.ఎఫ్ ఫేమ్ రవి బసురి
ఛాయాగ్రాహకుడు : స్వామి ఆర్ యమ్,
మాటలు : ప్రవీణ్ కుమార్ బొట్ల ,
ఫైట్స్ : నాభ మరియు సుబ్బు
ఎడిటర్ : చోట కె ప్రసాద్,
పాటలు : యాదగిరి వరికుప్పల,
కళా దర్శకుడు : రఘు కులకర్ణి,
డాన్స్ మాస్టర్ : గణేష్
ప్రోడక్షన్ కంట్రోలర్ : చిన్న రావు ధవళ
నిర్మాత : అభయ్ అడకా

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *