Type to search

మమ్ముట్టి ‘మామంగం ‘చిత్రం టీజర్ చూసారా !

Box Office News

మమ్ముట్టి ‘మామంగం ‘చిత్రం టీజర్ చూసారా !

Mamangam, Mamangam movie, Mamangam trailer, Mamangam trailer out, Mamangam telugu trailer, Mamangam Mammootty, Mammootty, unni mukundam , Prachi Tehlan , Padmakumar, Raatnamమలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి లేటెస్ట్ గా చేస్తున్న మూవీ మామంగం అధికారిక టీజర్‌ రిలీజ్ అయింది . 250 ఏళ్ల నాటి చారిత్రత్మక కథ ఆధారంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. మెగాస్టార్ మమ్ముట్టి నటన, అద్భుతమైన విన్యాసాలతో వచ్చిన టీజర్‌ ఉత్కంఠ భరితంగా ఉండటం విశేషం. కావ్య ఫిలింస్ బ్యానర్‌పై వేణు కున్నప్పిల్లి నిర్మాణంలో, ఎమ్.పద్మ కుమార్ దర్శకత్వంలో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న‘మామాంగం’ (హిస్టరీ ఆఫ్ ది బ్రేవ్)..సినిమా నవంబర్ 21 న తెలుగుతోపాటు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

 

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *