Type to search

మళ్ళీ అతని తో నే సినిమా చేయాలనుకుంటున్న ప్రిన్స్

Box Office News

మళ్ళీ అతని తో నే సినిమా చేయాలనుకుంటున్న ప్రిన్స్

Sarileru Neekevvaru, Mahesh Babu Sarileru Neekevvaru, Sarileru Neekevvaru teaser, Sarileru Neekevvaru trailer, Happy Birthday to Super Star Mahesh Babu, mahesh babu first look, sarileru neekevvaru trailer, sarileru neekevvaru teaser, sarileru neekevvaru movie songs, mahesh babu new movie, mahesh babu latest movie, mahesh babu, mahesh babu teaser, sarileru neekevvaru first look, Sarileru Neekevvaru movie teaser, Anil Ravipudi, Sarileru Neekevvaru shoot at kondareddy buruzu set, kondareddy buruzu set in ramoji film city, Sarileru Neekevvaru latest look, Sarileru Neekevvaru latest poster, Sarileru Neekevvaru dussehra poster, Sarileru Neekevvaru dussehra wishes, Sarileru Neekevvaru kondareddy buruju poster, tamannaah, pooja hedge, rashmika mandanna, rathnavelu, devi sri Prasad, dsp, Sarileru Neekevvaru kondareddy release date, Sarileru Neekevvaru kondareddy sankranthi, Sarileru Neekevvaru kondareddy January, Mahesh babu wants to work with anil ravipudi againమహేశ్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకేవ్వరు చిత్రం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకోవడం తో తన తదుపరి ప్రొజెక్ట్ పై దృష్టి పెట్టాడు మహేశ్. ‘సరిలేరు నీకేవ్వరు’ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. అనిల్ రావిపూడి దర్శకత్వ విధానం నచ్చిన ప్రిన్స్ అనిల్ తో కలిసి ఇంకో సినిమా చేయాలని అనుకుంటున్నాడంట. ఈ మేరకు అనిల్ రావిపూడి కూడా మహేశ్ తో తియ్యడానికి ఒక మంచి సబ్జెక్ట్ ను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. అంతా బావుంటే ఈ చిత్రం 2020లో పట్టలేక్కుతుంది. రాజమౌళి తో కూడా ఒక చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్నారు మహేశ్ బాబు.
అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతున్న సరిలేరు నీకేవ్వరు చిత్రం లో రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. ఇందులో మహేశ్ బాబు ఆర్మీ మేజర్ గా సరికొత్తగా కనిపించనున్నారు. ఈ చిత్రం లో రమ్య కృష్ణ, విజయ శాంతి, రావు రమేశ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఈ చిత్రం 2020 జనవరి 12 న విడుల అవుతుంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *