Type to search

అమెజాన్ అడవులను కాపాడుకుందాం రండి అంటూ పిలుపునిచ్చిన మహేష్ బాబు

Actors Actresses Box Office Latest News News Trenging News

అమెజాన్ అడవులను కాపాడుకుందాం రండి అంటూ పిలుపునిచ్చిన మహేష్ బాబు

Amazon, amazon forest fire, amazon fire, amazon forest fire news, amazon fire explained, amazon forest fire 2019, amazon forest fire explained, amazon forest fire cause, president bolsonaro, amazon fire brazil, amazon forest, why is amazon burning, amazon burning, amazon burning news, amazon fire reason, amazon fire result, amazon fire video, amazon forest fire video, forest fire, forest fire amazon, forest fire brazil, crux, crux+, amazon forest burning, mahesh babu about amazon fire, mahesh tweet about amazonఅమెజాన్ అడవుల్లో 15రోజుల పైగా అడవి దగ్దమవుతోంది. వేళాది హెక్టార్లలో విస్తరించిన చెట్లు అగ్ని కి ఆహుతయ్యాయి . దీంతో దగ్గరలోని ప్రాంతాలు పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నయి. అంతేకాదు ఈ సంవత్సరం అమెజాన్ లో దాదాపు 75వేల అగ్నిప్రమాదాలు సంభవించాయని బ్రెజిల్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది.
.
టాలీవుడు లో మొదట మహేష్ బాబు ఇలా ట్విట్ చేశారు.. ఈ వార్త చాలా బాధాక‌రమైన‌ది. 20 శాతం ఆక్సీజ‌న్‌ ని అందించే అమెజాన్ అడవులు మంట‌ల‌లో తగలబడిపోతోంది . ఇప్ప‌టికైన మేల్కొని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌ని కాపాడుకుందాం. మన భూమిని కాపాడుకోవడం మనవంతు ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం ఎక్కడి నుంచో కాదు.. మ‌న ఇంటి నుంచి ప్రారంభిద్దాం! అని మ‌హేష్ పిలుపునిచ్చారు.
అదేవిధంగా సాయిధ‌ర‌మ్ తేజ్, అనుష్క శ‌ర్మ‌, అర్జున్ క‌పూర్ లు కూడా అమెజాన్ అడ‌వుల‌ని కాపాడుకుందాం అని సోష‌ల్ మీడియా ద్వారా సందేశాలు ఇస్తున్నారు .

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *