Type to search

మహాభారతాన్ని తెరకెక్కించేదెవరో తెలుసా !

Actors Actresses Box Office News

మహాభారతాన్ని తెరకెక్కించేదెవరో తెలుసా !

raatnam, Rakesh Om Prakash, Rakesh Om Prakash movies, Rakesh Om Prakash latest movies, Rakesh Om Prakash upcoming movies, Rakesh Om Prakash aamir khan, Rakesh Om Prakash mahabharat, Rakesh Om Prakash mahabharata, Rakesh Om Prakash mahabharat pre productions, Rakesh Om Prakash mahabharat shoot, aamir khan, aamir khan movies, aamir khan latest movies, aamir khan upcoming movies, aamir khan mahabharat, aamir khan mahabharat web series

మహాభారతంఒక మాహా కావ్యం .ఆ కావ్యాన్ని తెరకెక్కించి ఓ మూడు గంటల్లో చూపాలంటే చాలా కష్టమైన పని. అప్పట్లో తెలుగు లో నందమూరి తారక రామారావు మహాభారతం లోని వివిధ ఘట్టాలను చాలా సినిమాలు గా తెరకెక్కించారు. పూర్తి కావ్యాన్ని హిందీలో కొన్ని సంవత్సరాల పాటు సీరియల్ గా చూపెట్టారు.

అయితే ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిసారి పదేళ్ల తరువాత ఆ సినిమా గురించి ఆలోచిస్తానని చెబుతుండగా ఓ బాలీవుడ్ డైరక్టర్ మాత్రం సినిమాను దాదాపు సెట్స్ పైకి తేవడానికి సిద్దమయ్యాడు. అతను ఎవరంటే అమిర్ ఖాన్ తో రంగ్ దే బసంతి వంటి హిట్ సినిమాను తీసిన రాకేష్ ఓం ప్రకాష్ ఈ అద్భుత కావ్యాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు..

ప్రస్తుతం స్క్రిప్ట్ పనులను సిద్ధం చేసేసాడట .మరో వైపు బాలీవుడ్ లో అమిర్ ఖాన్ కూడా మహాభారతం కథలో నటించడానికి సిద్దమయ్యాడు. సినిమాగా తెరకెక్కించడం సాధ్యం కాదని వెబ్ సిరీస్ ఫార్మాట్ లో వెళుతున్నాడు. అయితే ఇది ఇంకా ఆలోచన దశలోనే ఉంది. కానీ ఓమ్ ప్రకాష్ మాత్రం త్వరత్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించుకొని షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడట .

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *