Type to search

తెగ నవ్విస్తున్న ‘కొబ్బరిమట్ట ట్రైలర్!

Actors Actresses Box Office News

తెగ నవ్విస్తున్న ‘కొబ్బరిమట్ట ట్రైలర్!

kobbari matta theatrical trailer, kobbari matta trailer, kobbarimatta theatrical trailer, kobbari matta telugu trailer, #sampoorneshbabu, kobbari matta teasers, kobbarimatta, sampoornesh babu, sampoornesh babu trailer, kobbari matta trailer responseబర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన ‘కొబ్బరిమట్ట’ మూవీ ఆగస్టు 10న విడుదల విడుదల కానుంది. ఎన్నో సంవాత్సారుగా పలు ఆటంకాలతో ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు.
ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా వరుస ప్రోమోలు, సాంగ్స్, టీజర్స్ ను విడుదల చేయగా.. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు 3. 27 నిమిషాల నిడివితో చెప్పిన సింగిల్ టేక్ డైలాగ్ సోషల్ మీడియాను కుదిపేస్తుంది. యూట్యూబ్ లో ఈ వీడియో కు అత్యధికం గా వ్యూస్ లభించాయి.
ఈ రోజు 08-08 నా సంపూర్ణేష్ బాబు నటిస్తోన్న ‘కొబ్బరిమట్ట’ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. విడుదలయిన కొద్ది సేపటికే ఈ ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు నవ్వు ఆపొకోలేక పోతున్నామని, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ట్రైలర్ వుందని ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ట్రైలర్ కే ఇంత రెస్పాన్స్ వస్తే ఇక చిత్రం ఎలా వుంటుందనే ఆసక్తి సర్వత్రా వినిపిస్తోంది. ఈ మధ్య కాలం లో ఇంతగా నవ్వించే సినిమా రాలేదని, ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నామని ట్రైలర్ చూసిన వారు స్పందించారు. ‘కొబ్బరిమట్ట’ చిత్రం ఎంత ఆధారణ ను సంపాదించుకుంటుంది ఆనే విషయం ఆగస్ట్ 10 న తెలిసిపోతుంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *