Type to search

“మిస్ ఇండియా ‘ గా కీర్తి సురేష్ !

Actors Actresses Box Office News

“మిస్ ఇండియా ‘ గా కీర్తి సురేష్ !

keerthi suresh, keerthi suresh movies, keerthi suresh latest movies, keerthi suresh upcoming movies, keerthi suresh bollywood movies, keerthi suresh miss india, miss india, keerthi suresh miss india movie, keerthi suresh miss india movie latest, keerthi suresh koneru productions, koneru productions, narendranathమహానటి సినిమా తో మంచి నటిగా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఆమె నరేంద్రనాథ్ దర్శకత్వం లో కోనేరు ప్రోడక్షన్స్ వారు రూపొందిస్తున్న చిత్రం లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం కోసం కీర్తి బరువు కూడా తగ్గి స్లిమ్ గా తయారయ్యింది. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం.
ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రానికి దర్శక నిర్మాతలు “మిస్ ఇండియా” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్ నే ఫైనల్ చేస్తారా లేక ఏవైనా మార్పులు చేస్తారా అనేది తెలియదు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగం గా జరుగుతోంది.
ఈ చిత్రం లో నదియా, రాజేంద్ర ప్రసాద్, నరేష్, ఇంకా కమల్ కామ రాజు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం కీర్తి సురేష్ మన్మధుడు 2 లో కనిపించనుంది అలాగే నాగేశ్ కకునూర్ తెలుగులో దర్శకత్వం వహిస్తున్న చిత్రం లో నటిస్తోంది, ఇది కాకుండా రెండు బాలివుడ్ చిత్రాలు, ఒక కోలి వుడ్ చిత్రం కూడా చేస్తోంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *