Type to search

ప్రగతి భవన్ లో ఆర్టీసీ పై ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం

News Trenging News

ప్రగతి భవన్ లో ఆర్టీసీ పై ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం

Ts, telangana, ts cm, Raatnam, kcr, cm kcr, kcr meeting, ts high court, high court, kcr meeting about high court orders, Hyderabad, rtc, telangana rtc, kcr about rtc, kcr rtcప్రగతి భవన్

ప్రగతి భవన్ లో ఆర్టీసీ పై ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం

కార్మిక సంఘాల ను చర్చలకు పిలిచే ప్రసక్తే లేదు – అధికారులతో సీఎం కేసీఆర్

యూనియన్ లు లేని ఆర్టీసీ కావాలి – అధికారులతో సీఎం కేసీఆర్

యూనియన్ లు లేకుండా ఆర్టీసీ లాభాల బాట పడుతుంది – సీఎం కేసీఆర్

ఆర్టీసీ నష్టాలకు కారణం యూనియన్లు – కేసీఆర్

నష్టాల్లో ఉన్న సంస్థ లో అధికంగా జీతాలు పెంచమని ఏ న్యాయస్థానం చెప్పదు – సీఎం

ఆల్విన్ కంపెనీ నష్టాలతో లాక్ ఔట్ అయినప్పుడు ఎవరు మాత్రం ఏం చేశారు

ఆర్టీసీ మరో ఆల్విన్ కంపెనీ కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిందే – సీఎం కేసీఆర్

ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్మికులు మా ఉద్యోగాలు ఇమ్మని అడిగినా ఇచ్చే పరిస్థితి లేదు – సీఎం కేసీఆర్

కొన్ని యూనియన్లు సమ్మె విరమిస్తం హామీ ఇవ్వండి అని నా దృష్టికి తీసుకొచ్చాయి – సీఎం కేసీఆర్

ఆర్టీసీ లో యూనియన్ల తో లాలూచీ పడాల్సిన అవసరం లేదు – అధికారులతో సీఎం కేసీఆర్

ఆర్టీసీ దివాలా పరిస్థితి నీ కోర్ట్ ముందు ఉంచే భాద్యత అధికారులు తీసుకోవాలి – సీఎం కేసీఆర్

రేపటి నుంచి మరింతగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి – సీఎం కేసీఆర్

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *