Type to search

ఆర్టీసీ విలీనం మినహా చర్చలకు రెడీ…హైకోర్టు ఆదేశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష.

News Politics

ఆర్టీసీ విలీనం మినహా చర్చలకు రెడీ…హైకోర్టు ఆదేశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష.

Ts, telangana, ts cm, Raatnam, kcr, cm kcr, kcr meeting, ts high court, high court, kcr meeting about high court orders, Hyderabad, rtc, telangana rtc, kcr about rtc, kcr rtcఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ప్రభుత్వా నికి హైకోర్టు ఇటీవల ఆదేశిం చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలు ప్రభు త్వాని కి అందడంతో ప్రగతి భవన్ లో సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు ఆదే శాల లో పేర్కొన్న అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది ప్రభుత్వం తరఫున ఎలా ముందుకెళ్లాలని దానిపై కేసీఆర్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా మిగతా చర్చలపై ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన పల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహా దారుడు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ ,సీనియర్ ఐఏఎస్ అధికా రి సోమేష్ కుమార్, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు….

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *