Type to search

మన్మథుడు తో పోటీ పడనున్న అనసూయ !

Actors Actresses Box Office Latest News News

మన్మథుడు తో పోటీ పడనున్న అనసూయ !

Nagarjuna, Nagarjuna movies, samantha akkineni, chinmayee sripada, keerthi suresh, avanthika, rakul preet singh, manmadhudu 2, Nagarjuna in Manmadhdu 2, samantha akkineni in Manmadhdu 2, keerthi suresh in Manmadhdu 2, Manmadhdu 2 avanthika, rakul preet singh in Manmadhdu 2, adult scenes in Manmadhdu 2, rahul ravindran, raatnam, anasuya bharadwaj, anasuya nagarjuna, kathanam, kathanam movie, kathanam movie teaser, kathanam movie songs, kathanam movie trailer, anasuya kathanam movie, anasuya kathanam nagarjuna manmadhudu 2, anasuya kathanam nagarjuna manmadhudu 2 releasing on same dateఅందాల అనసూయ భరద్వాజ్ యాంకర్ గానే కాదు సినిమా ల్లో కూడా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది . ఇప్పుడు అనసూయ నటించిన చిత్రం కధనం . దీనిలో రణధీర్, శ్రీనివాస్ అవసరాల, ధనరాజ్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ది గాయత్రి ఫిలింస్, ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నరేందర్ రెడ్డి, శర్మ చుక్కా నిర్మించగా, రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించారు. కథనం టీజర్‌కు మంచి స్పందన వచ్చింది .

ఇప్పుడు ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది . ఈ సినిమాలో అనసూయ రచయిత్రిగా నటిస్తోంది సోగ్గాడే చిన్నినాయనా, క్షణం, రంగస్థలం సినిమాల తరహాలోనే కథనం కూడా తనకు మంచి గుర్తింపు వస్తుందని ఎంతో నమ్మకంగా చెపుతోంది .
ఆగస్టు 9న కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 కూడా విడుదలవుతోంది మరి ఈ పోటీని తట్టుకుని అనసూయ బాక్సాఫీస్ బరిలో ఎలా నెట్టుకొస్తుందో చూడాలి . పృ ఇందులో థ్వీ, సమీర్, రాంజగన్, రామరాజు, జ్యోతి తదితరులు నటించిన ఈ సినిమాకి సునీల్ కశ్యప్ బాణీలు అందిస్తున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *