Type to search

ఇక కార్తికేయ ఆశలన్నీ ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ మీదే !

Actors Actresses Box Office New Release News

ఇక కార్తికేయ ఆశలన్నీ ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ మీదే !

Karthikeya, actor Karthikeya, actor Karthikeya movies, actor Karthikeya latest movies, actor Karthikeya upcoming movies, actor Karthikeya guna 369, actor Karthikeya guna 369 flop, actor Karthikeya hippi, actor Karthikeya hippi flop, actor Karthikeya gangleader, actor Karthikeya nani gangleader, actor Karthikeya expectations on gangleader, gangleader, naniకార్తికేయ హీరోగా ‘RX 100’ విడుదల అయ్యి సక్సెస్ ని అందుకుంది. ఆ తరువాత వుడుదల అయిన ‘హిప్పీ’ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ సినిమా తీరా విడుదలయిన తరువాత చూస్తే., కనీసపు వసూళ్లు కూడా రాకుండా అటు కార్తికేయకు ఇటు ప్రేక్షకులకు నిరాశకు గురి చేసింది.
ఇటీవలే విడుదలయిన ‘గుణ 369′ సినిమా కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఈ చిత్రం కూడా ఫట్ అవ్వడం తో ఇప్పుడు కార్తికేయ కు తన ఫ్యూచర్ ఆగమ్య గోచరం గా అయిపోయింది.
ప్రస్తుతం అతను , నాని హీరోగా నటిస్తోన్న’గ్యాంగ్ లీడర్’ సినిమా లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం పైనే కార్తీకీయ ఆశ పెట్టుకున్నాడు. ఈ సినిమాలో కార్తికేయ విలన్ గా కనిపించనున్నారు. విక్రమ్ కె కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. కార్తికేయ విలన్ పాత్రకు అంగీకరించి మంచి నిర్ణయమే తీసుకున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం తాను ఇంకా నటన లోని మొదటి మెట్టు దగ్గరే ఉన్నానని, నేర్చుకోవలసినది చాలా ఉందని కార్తికేయ అన్నారు. మరి ‘నానిస్ గ్యాంగ్ లీడర్’ సినిమా అయినా కార్తికేయకు బ్రేక్ ని ఇస్తుందా అని అతని అభిమానులు ఎదురుచూస్తున్నారు. నా నటనపై ఎటువంటి అంచనాలు లేకుండా నన్ను ఈ సినిమాలో చూసిన ప్రేక్షకులకు నా నటన నచ్చుతుంది అని అన్నారు కార్తికేయ.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *