Type to search

మళ్ళీ మెగాస్టార్ టైటిల్ తో ముందుకొస్తున్న కార్తీ

Box Office News Trenging News

మళ్ళీ మెగాస్టార్ టైటిల్ తో ముందుకొస్తున్న కార్తీ

donga teaser, donga telugu movie teaser, donga latest telugu movie teaser, donga movie teaser, donga karthi, latest telugu movies, 2019 telugu movies, donga karthi teaser, new telugu movies 2019, new telugu movie teasers 2019, latest telugu movie trailer, jyotika, jyotika telugu movies, telugu upcoming movie trailer 2019, Jeethu Joseph, donga official teaser, thambi tamil movie, karthi next movie, karthi jyothika movie, Raatnam, karthi donga teaser talk, karthi thambi, thambi, thambi teaser, karthi donga audio, karthi donga audio release, karthi donga pre release event, karthi donga release dateకార్తీ గతం లో మెగా స్టార్ చిత్రం “ఖైదీ” టైత్ల్ తో తెలుగులో ఒక చిత్రం చేశారు. ఇప్పుడు కార్తీ, నిఖిలా విమల్‌ జంటగా జ్యోతిక, సత్యరాజ్, ‘షావుకారు’ జానకి ముఖ్య పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘తంబీ’ తెలుగులో ‘దొంగ’ పేరుతో రిలీజ్‌ కాబోతోంది. (రంగ్ దే బాసంతి ఫేమ్)జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని రావూరి వి. శ్రీనివాస్‌ నిర్మించారు. అలానే దర్శకుడు జీతూ జోసెఫ్‌ సినిమాల్లో కనిపించే సస్పెన్స్, థ్రిల్స్‌ కూడా ఉంటాయి అని తెలుస్తోంది. “నేను చేసిన ‘ఊపిరి, నా పేరు శివ’ సినిమాలను కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో అలాంటి ఛాయలుంటాయి’’ అని హీరో కార్తీ అన్నారు. ఈ నెల 20న ఈ చిత్రం రిలీజ్‌ అవుతుంది.
ఈ చిత్రం లో నిజ జీవితంలో వదిన జ్యోతిక తో కలిసి నటించడం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని కార్తీ చెప్పారు. ఈ చిత్రం లో వారిద్దరు అక్కాతమ్ముడి పాత్రల్లో కనిపిస్తారు. ఇందులో సత్యరాజ్‌ వీరికి తండ్రి పాత్రలో నటించారు. ‘షావుకారు’ జానకి బామ్మ పాత్ర చేశారు.
ప్రస్తుతం కార్తీ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తోన్న ‘పొన్నియిన్‌ సెల్వమ్‌’ చిత్రం లో నటిస్తున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *