Type to search

క్యూట్ నెస్ తో కట్టి పడేస్తున్న కనిష్క

Gallery News

క్యూట్ నెస్ తో కట్టి పడేస్తున్న కనిష్క

ముద్దులొలుకుతూ తనదైన క్యూట్ నెస్ తో కనికట్టు చేస్తున్న ఈ చిన్నారి పేరు ‘కనిష్క’. వయసు మూడున్నరేళ్లు. ఉండేది వైజాగ్ లో. ఈ బంగారాన్ని వెండితెరపై చూసుకోవాలన్నది.. ఈ పొన్నారి అమ్మానాన్నల కోరిక. టిక్ టాక్ వీడియోలతో.. ఫ్రెండ్స్ అండ్ ఫామిలీ సర్కిల్ లో ఇప్పటికే ‘లిటిల్ సూపర్ స్టార్’ అయిపోయింది. సినిమాలు, సీరియల్స్ లో.. ముద్దుముద్దు మాటలతో ముచ్చటగొలిపే మూడు నాలుగేళ్ల క్యూట్ బేబీ కోసం వెతుకుతున్నవాళ్ళు..
98 56 56 5678 నంబర్ లో
నేరుగా సంప్రదించవచ్చు. రేపు ఉదయం షూటింగ్ అనగా.. ఈరోజు చెప్పినా.. తెల్లారేసరికి సెట్స్ లో ఉంటామని కనిష్క పేరెంట్స్ హామీ ఇస్తున్నారు!!

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *