Type to search

“ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటాను” : చందమామ భామ

Box Office News Trenging News

“ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటాను” : చందమామ భామ

Kajal Aggarwal,Raatnam, Kajal Aggarwal movies, Kajal Aggarwal latest movies, Kajal Aggarwal latest news, Kajal Aggarwal latest interview, Kajal Aggarwal feet up with stars, Kajal Aggarwal Lakshmi Manchu, Kajal Aggarwal prabhas, Kajal Aggarwal ram charan, prabhas, ram charan, Kajal Aggarwal prabhas marriage, Kajal Aggarwal to marry prabhasచందమామ లాంటి అందం తో ఇప్పటికీ అందరినీ మైమరిపిస్తున్న కాజల్ ఆగర్వాల్. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు దశాబ్దం దాటినా అమ్మడు వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.. ‘లక్ష్మి కళ్యాణం’ సినిమాతో తెలుగు తెర కు పరిచయం అయింది కాజల్.లేటెస్ట్ గా కమల్ హసన్ తో ‘భారతీయడు 2’ సినిమాలో నటిస్తుంది. ఇటీవల మంచు లక్ష్మి వాఖ్యాత వ్యవహరిస్తున్న ఓ టాక్ షోలో చాలా సరదాగా సమాధానాలు ఇచ్చింది ఈ ముద్దు గుమ్మ.
ఈ సందర్భంగా మంచు లక్ష్మి కొన్ని హాట్ హాట్ ప్రశ్నలు అడుగ్గా కాజల్ కూడా అదే రేంజ్‌లో జవాబులుఇచ్చింది. నీపైన నువ్వు రూమర్ క్రియేట్ చేసుకోవాలంటే ఏమి చేస్తవు అంటే ‘నాకు కావాల్సిన వరుడు దొరికాడు అని చెబుతాను’ అంది కాజల్.. ఇక ఇప్పటివరకు పనిచేసిన హీరోలో ఎవరు నిన్ను ఎక్కువగా ఇరిటేట్ చేస్తారని ప్రశ్నించగా ‘రానాతో పని చేయాలంటే చాలా ఫన్నీగా ఉంటుంది. షూటింగ్ టైంలో చాలా ఏడిపిస్తూ ఉంటాడు. కానీ చాలా బాగా చూసుకుంటాడని రానా అంటే ఇష్టం’ అని సమాధానం చెప్పింది.

‘పెళ్లి ఎప్పుడు అని అడగ్గా, త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. రామ్‌చరణ్‌, తారక్‌, ప్రభాస్‌లలో ‘ఎవరిని చంపుతారు? ఎవరితో రిలేషన్‌లో ఉంటారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారని మంచు లక్ష్మి
అడిగిన సరదా ప్రశ్న కు అంతే సరదాగా రామ్‌చరణ్‌ను చంపేస్తానని, తారక్‌తో రిలేషన్‌లో ఉంటానని, ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని సరదాగా కాజల్‌ సమాధానం చెప్పింది .అయితే ఈ ముగ్గురు హీరోలతో కాజల్ సినిమాల్లో జత కట్టి హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకుంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *