Type to search

వెబ్ సిరీస్ లో కూడా అడుగుపెట్టనున్న చందమామ

Actors Actresses Box Office News

వెబ్ సిరీస్ లో కూడా అడుగుపెట్టనున్న చందమామ

Kajal Aggarwal, Kajal Aggarwal movies, Kajal Aggarwal latest movies, Kajal Aggarwal upcoming movies, Kajal Aggarwal komali, Kajal Aggarwal ranarangam, sharwanand, kalyani priyadarshini, sudheer varma, samyuktha hegde, jayam ravi, raatnam, pradeep ranganathan, yuvan shankar raja, venkat prabhu, Kajal Aggarwal web series, Kajal Aggarwal in wed series35ఏళ్ల కాజల్ అగర్వాల్ నటిగానే కాకుండా నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది . ఇప్పుడు కాజల్ వెబ్ సిరీస్ లో కూడా అడుగుబెట్టాలని చూస్తోంది. తమిళ్ లో ఒక వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచనలో ఉంది ఈ అమ్మడు. వెంకట్ ప్రభు దర్శకత్వం లో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో కాజల్ ఒక కీలక పాత్ర చేస్తోంది. వెబ్ సిరీస్ ను నిర్మించాలనే ఆలోచన కూడా కాజల్ కు ఉన్నాట్టు సమాచారం. తన సహచరులైన రాధిక ఆప్టే, ప్రియాంక చోప్రా వంటి వారు వెబ్ సిరీస్ చేసి మంచి పేరు సంపాదించుకోవడం తో కాజల్ కూడా ఆ దిశ గా ప్రయత్నాలు మొదలు పెడుతోంది. ఈ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. దీనికి యువన్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం కాజల్ , శర్వానంద్ సరసన ‘రణరంగం’ చిత్రం చేస్తోంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *