Type to search

‘జాన్‌’ కు అతిధిగా కాజల్ అగర్వాల్

Box Office News Trenging News

‘జాన్‌’ కు అతిధిగా కాజల్ అగర్వాల్

Raatnam, Prabhas, Prabhas movies, Prabhas latest movies, Prabhas upcoming movies, Prabhas saaho, saaho, jaan, Prabhas jaan, Prabhas pooja hegde, pooja hegde jaan, pooja hegde, jaan movie, jaan trailer, jaan shoot, radhakrishna, uv creations, jaan romantic movie, prabhas jaan period movie, jaan period movie, jaan Europe, latest telugu movie updates, Kajal Aggarwal, Kajal Aggarwal latest movies, Kajal Aggarwal in jaan, Kajal Aggarwal cameo in jaan, Kajal Aggarwal special role in jaan, Kajal Aggarwal prabhas, Kajal Aggarwal pooja hegde prabhasప్రభాస్‌ హీరోగా ఎస్‌. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). ‘జాన్‌’ చిత్రంలో ఒక అతిథి పాత్రలో కాజల్‌ అగర్వాల్‌ కాబోతున్నారట. ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత వలన కాజల్ అతిధి పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు.
1970 పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో ప్రభాస్ ఒక జ్యోతిష్కుడిగా కనిపిస్తారట. ఇంతకుముందు ప్రభాస్, కాజల్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ (2011) సినిమా ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ చిత్రం తమిళ్, తెలుగు, హింది బాషలలో ఏక కాలం లో రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్ సమయానికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *