Type to search

పవన్‌ పాటకు డ్యాన్స్‌ పైకిలేచి చప్పట్లు కొట్టిన జెన్నిఫర్ లోపెజ్

Actors Actresses Andhra Box Office Latest News News Telangana Top Stories Trenging News

పవన్‌ పాటకు డ్యాన్స్‌ పైకిలేచి చప్పట్లు కొట్టిన జెన్నిఫర్ లోపెజ్

raatnam, Fans, devotees, india, singer, Hollywood, actor, DSP, Pawan kalian, power star, sardar gabbarsingh, musical hit, international dancing sensation, Jennifer lopez, kajal agarwal, devisri Prasad, the kings, telugu film updatesపవన్ కళ్యాణ్   ఆ పేరు  వింటే చాలు  అభిమానులకు   మునకలు  వస్తాయి . పవన్ కళ్యాణ్ కి  ఇండియా  అంత అభిమానులు  ఉన్నారు  ఇదిఅందరికి తెలిసిందే .పవన్ కళ్యాణ్  మూవీస్  కన్నా  పాటలే  ఎక్కువ  హిట్ ఇది ఇలా ఉంటె పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా  హిట్ అవకపోవచ్చు కానీ, అందులో సంగీతం మాత్రం హిట్టేనని చెప్పాలి. తాజాగా ఈ సినిమాలోని ఓ పాటకు కొందరు భారత యువకులు చేసిన డ్యాన్స్ అంతర్జాతీయ డ్యాన్సింగ్ సెన్సేషన్, సింగర్, హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ ను సైతం నచ్చేసింది .ఓ అంతర్జాతీయ చానల్ లో ప్రసారమయ్యే వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ అనే ఇంటర్నేషనల్ డ్యాన్స్ రియాల్టీ షోలో జెన్నిఫర్ లోపెజ్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో భారత్ నుంచి ముంబయి కుర్రాళ్లతో కూడిన ‘ద కింగ్స్’ అనే గ్రూప్ కూడా పార్టిసిపేట్ చేస్తోంది. ఫినాలే షో సందర్భంగా ‘ద కింగ్స్’ సర్దార్ గబ్బర్ సింగ్ లోని ‘వాడెవడన్నా వీడెవడన్నా సర్దార్ అన్నకు అడ్డెవరన్నా’ అనే పాటకు ‘300’ సినిమా కాన్సెప్ట్ ను మిక్స్ చేసి అదిరిపోయే రీతిలో పెర్ఫామ్ చేసింది.స్టేజ్ డ్యాన్స్ అయినా ఆ పాటలో ‘ద కింగ్స్’ బృందం ప్రదర్శించిన థ్రిల్స్, నాట్య విన్యాసాలు చూసి జెన్నిఫర్ లోపెజ్ సైతం ముగ్ధురాలిని చేసింది.
. తన సీట్లోంచి పైకి లేచి మరీ ‘ద కింగ్స్’ ప్రదర్శన పట్ల  పైకిలేచి చప్పట్లు కొట్టి  అభినందించారు.
Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *