Type to search

జాన్వీ కపూర్ పెళ్లి ఎక్కడ జరుగుతుందో తెలుసా ?

Actors Actresses Box Office News

జాన్వీ కపూర్ పెళ్లి ఎక్కడ జరుగుతుందో తెలుసా ?

jhanvi kapoor, janhvi kapoor, jhanvi kapoor in puri jagannadh movie, janhvi kapoor movies, janhvi kapoor latest movies, janhvi kapoor dhadak, janhvi kapoor in web series, janhvi kapoor web series, Janhvi Kapoor marriage, janhvi kapoor vijay deverakonda, Janhvi Kapoor marriage in tirupathi, Janhvi Kapoor about her marriage in balaji templeఅతిలోక సుందరి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తన పెళ్లి గురించి ఆసక్తి కరమైన విషయాలను ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించింది .మా అమ్మ కు నాపై నమ్మకం ఉండేది కాదు. నేను ఎక్కడ ప్రేమ లో పడుతానోనని అనుకునేది. అందుకే నేను నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను నీ కు పెళ్లి వయసు వచ్చాక అనేది అని చెప్పింది జాన్వీ. అంతే కాదు నాకు చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలనే కోరిక లేదు. చాలా సింపుల్ గా బాలాజీ టెంపుల్ లో తిరుమల లో చేసుకుంటా . మంచి దక్షిణాది వంటకాలతో భోజనం పెడతాను. అందులో
నా కిష్టమైన ఇడ్లి , సాంబార్ కూడా ఉంటున్నది చెప్పింది జాన్వీ .కానీ పెళ్లి మాత్రం ఇప్పట్లో ఉండదు దానికింకా టైం ఉంది అని చెప్పుకొచ్చింది జాన్వీ.
హిందీ లో జాన్వీ చేసిన దఢక్ సినిమా సూపర్ హిట్టయింది. ఈ సినిమా విజయం తరువాత జాన్వీ కపూర్ కరణ్ జోహార్ నిర్మాణంలో రెండు సినిమాలు చేస్తున్నది. దీంతో పాటు కార్గిల్ గర్ల్ సినిమా చేస్తున్నది. జాన్వీని సౌత్ కు పరిచయం చేయాలని అనుకున్నా.. ఆ కోరిక తీరకుండానే శ్రీదేవి మరణించింది. తెలుగు లో జాన్వీ విజయ్ దేవరకొండ సినిమా తో ఎంట్రీ ఇస్తుందని చెపుతున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Next Up