Type to search

ఏయ్ జగన్‌గా, ఇట్టాంటి బ్లాక్‌బస్టర్‌లు ఎందుకు తియ్యవూ? :వర్మ

Actors Actresses Box Office News

ఏయ్ జగన్‌గా, ఇట్టాంటి బ్లాక్‌బస్టర్‌లు ఎందుకు తియ్యవూ? :వర్మ

ismart shankar Trailer, iSmart Shankar Latest Trailer, Ismart shankar Theatrical Trailer, Puri Jagannadh iSmart Shankar Trailer, Ram Pothineni, Puri Jagannadh, NIdhhi Agerwal, Mani Sharma, iSmart Shankar full movie, latest telugu movies, telugu movies 2019, ram dubbing movies, ismart shankar latest trailers, ismart shankar full songs, double ismart shankar, ismart shankar sequel, rgv, rgv about puri jagannath, rgv about ismart shankar, rgv tweet వివాదాల వర్మ ఈ మధ్య సైలెంట్ గా ఉన్నాడు ఇప్పుడు తాజాగా . .. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్‌కు కూడా రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో పోస్ట్లు పెట్టి మూవీని ప్రమోట్ చేస్తున్నాడు .

ఆ ప్రచారం లో భాగంగా రామ్ గోపాల్ వర్మ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వార్తల్లో నిలిచి ఇస్మార్ట్ శంకర్ సినిమాను ప్రమోట్ చేశారు . ఇప్పడు ఇదే వరుసలో లేటెస్ట్‌గా పూరీ జగన్నాధ్‌ని ఉద్ధేశిస్తూ.. ఏయ్ జగన్‌గా, ఇట్టాంటి బ్లాక్‌బస్టర్‌లు తీసే దమ్ము ఉండి కూడా ఎందుకు తియ్యవ్‌రా బాడ్కవ్ అంటూ ట్వీట్ చేశారు.

పూరీ రామ్ గోపాల్ వర్మకు శిష్యుడు కనుకే ఆ చనువుతోనే ఏకవచనంతో ట్వీట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు ఏది ఏమైనా సినిమా కు ప్రచారం వస్తే చాలనుకుంటున్నారు పూరి అండ్ టీమ్ .

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Related Stories