Type to search

పాత్రను బట్టే బూతులు పెట్టాం కావాలని కాదు : రామ్

Actors Actresses Box Office News

పాత్రను బట్టే బూతులు పెట్టాం కావాలని కాదు : రామ్

Ismart Shankar Trailer, Ismart Shankar Theatrical Trailer, Ismart Shankar first Look, Puri Jagannath ismart shankar trailer, Ram ismart shankar trailer, Ismartshankar trailer, latest telugu trailers, Puri Jagannadh, Ram Pothineni, charmme kaur, Nidhi Agerwal, Nabha Natesh, latest telugu trailes 2019, Ismart Shankar songs, ismart Shankar movie, ismart shankar trailer review, Puri Connects, Ismart shankar full movie, raatnam, ram about cuss wordsటాలీవుడ్ యంగ్ హీరో రామ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకులు . ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు
ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో బూతులు వినిపించిన సంగతి తెలిసిందే.. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. ట్రైలర్ లోనే ఈ రేంజ్ లో చూపించారంటే.. సినిమాలో మరిన్ని బోల్డ్ డైలాగ్స్ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ విషయంపైలేటెస్ట్ గా ఓ కార్యక్రమంలో రామ్ మాట్లాడుతూ . సినిమాలో హీరో పాత్రను బట్టి డైలాగ్స్ ఉంటుందని.. అలానే శంకర్ పాత్రను బట్టి డైలాగ్స్ ఉంటాయే తప్ప మేము కావాలని పెట్టినవి కావు అని అన్నారు . సినిమా చూస్తున్న సమయంలో ప్రేక్షకులు బూతులు ఉండటాన్ని తప్పుబట్టరని.. శంకర్ పాత్ర అలాంటిది కాబట్టి అలాగే ఉంటుందని అనుకుంటారని అన్నారు .
తల్లితండ్రులు లేకుండా స్లమ్ లో పెరిగిన కుర్రాడు ఇలా మాట్లాడితేనే సహజంగా ఉంటుందనే భావనతోనే ఇలాంటి డైలాగ్స్ పెట్టమని . ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఒక సందర్భంలో ‘నువ్ ఎందుకు ఇలా ఉంటావ్..?’ అని అడుగుతుంది. అప్పుడు శంకర్ చెప్పే సమాధానం చాలా కన్విన్సింగ్ గా ఉంటుందని రామ్ చెప్పారు ఈ నెల 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *