Type to search

సోషల్ మీడియా సాక్షిగా ఆ ప్రేమ జంట విడిపోయిందా !

Actors Actresses Box Office News

సోషల్ మీడియా సాక్షిగా ఆ ప్రేమ జంట విడిపోయిందా !

Ileana D Cruz, Ileana D Cruz movies, Ileana D Cruz latest movies, Ileana D Cruz latest news, Ileana D Cruz songs, Ileana D Cruz relationship, Ileana D Cruz break up, Ileana D Cruz andrew kneebone, Ileana D Cruz andrew kneebone break up, Ileana D Cruz andrew kneebone relationshipబక్క పల్చటి హీరోయిన్ గా తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా , ఆండ్రూ క్నీబోన్‌ అనే ఫోటోగ్రాఫర్‌తో ప్రేమలో పడిందనే సంగతి అందరికి తెలిసిందే. మీడియా ముందు మాత్రం ఈ వ్యవహారాన్ని రివీల్ చేయని ఇల్లీ . తన లవ్ మాటర్ అంతా సోషల్ మీడియా వేదికగా ప్రపంచం మొత్తం తెలిసేలా చేసింది. అయితే లేటెస్ట్ గా వీరిద్దరూ విడిపోయారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. దాన్ని నిజం చేస్తూ ఒకరి ఇన్‌స్టాగ్రామ్ మరొకరు అన్ ఫాలో చేయడం జరిగింది. అంతేకాకుండా ఆండ్రూకు సంబంధించిన ఫోటోలను కూడా ఇల్లీ బేబీ డిలీట్ చేసింది.

ఆండ్రూతో ఇలియానా చాలా సంవత్సరాలుగా డేటింగ్ చేస్తోంది. ఒక సందర్భంలో ఆండ్రూను ‘హబ్బీ’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ కూడా చేసింది. కీనీ వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా ప్రశ్న కు సమాధానం లేదు. అయితే తాజాగా వీళ్లిద్దరి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను చూస్తే .. పాత జ్ఞాపకాలను ఇద్దరూ డిలీట్ చేసేశారు. మరోవైపు ఆండ్రూను తన 31వ పుట్టినరోజు నాడు విష్ చేసిన పోస్ట్‌ను కూడా ఇలియానా డిలీట్ చేసేసిందంటే ఏదో జరిగినట్లే అని భావిస్తున్నారంతా. ఏది ఏమైనా ఈ వ్యవహారంపై ఇలియానా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *