Type to search

తెలంగాణ ఐఏఎస్ ల ఫై హై కోర్ట్ తీవ్ర ఆగ్రహం

News Trenging News

తెలంగాణ ఐఏఎస్ ల ఫై హై కోర్ట్ తీవ్ర ఆగ్రహం

 

తెలంగాణ ఐఏఎస్ లు ఈ దేశ పౌరులు కాదా అని ప్రశ్నించిన హై కోర్ట్

కోట్లు ఖర్చుపెట్టి శిక్షణ ఇచ్చి ఐఏఎస్ లను చేస్తే మీరు సామాన్య ప్రజలకు ఎం సేవ చేస్తున్నారని ప్రశ్నించిన హై కోర్ట్

కోర్ట్ ఆదేశాలను పాటిచకుంటే ఐఏఎస్ ల ఫై సుమోటో కింద కేసులు నమోదు చేస్తామన్న హై కోర్ట్

అధికారుల నిర్ల్సక్ష్యమ్ ద్వారా ఎవరు అయినా మరణిస్తే ఐఏఎస్ లదే బాధ్యత అన్న. హై కోర్ట్

మరణించిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఐఏఎస్ ల సొంత ఎకౌంట్ నుంచి చెల్లించాల్సి ఉంటుందన్న హై కోర్ట్

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *