Type to search

డెంగ్యూ మరణాలు నివారణ చర్యల ఫై మరో సారి హై కోర్ట్ సీరియస్

News Trenging News

డెంగ్యూ మరణాలు నివారణ చర్యల ఫై మరో సారి హై కోర్ట్ సీరియస్

 

హై కోర్ట్ ముందు హాజరు అయిన చీఫ్ సెక్రెటరీ , ప్రిన్సిపల్ సెక్రెటరీస్

ఏసీ రూముల్లో కూర్చొని తమాషా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన హై కోర్ట్

3800 కేసులు నమోదు అయితే ప్రభుత్వం తక్కువ కేసులు చూపెడుతుంది

చీఫ్ సెక్రెటరీ తోసహా మీరందరు మూసి నది ని పరిశీలించండి

రాజస్థాన్ , మధ్యప్రదేశ్ లు కూడా నది మధ్యలో నే ఉన్నాయు అక్కడ లేని డెంగ్యూ మరణాలు ఇక్కడ ఎందుకు

మూసి ని అనుకోని ఉన్న హై కోర్ట్ లోనే దోమలు ఉన్నాయి

జనవరి లో 85 కేసులు ఉంటే అక్టోబర్ నాటికి 3800 కేసులు ఎలా పెరిగాయి

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *