Type to search

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్ర విడుదల కు హైకోర్టు బ్రేక్..

Box Office News Trenging News

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్ర విడుదల కు హైకోర్టు బ్రేక్..

టీఎస్ హైకోర్టు….Amma Rajyamlo Kadapa Biddalu ,Kamma Rajyam Lo Kadapa Reddlu Motion Poster, RGV, Ravi Shankar, Sira Sri, Kamma Rajyam Lo Kadapa Reddlu, Ram Gopal Varma, #KammaRajyamLoKadapaReddlu, Kamma Rajyam Lo Kadapa Reddlu Movie, Sirasri, RGV New Movie, RGV New Movie Teaser, ram gopal varma new movie, Kamma Rajyam Lo Kadapa Reddlu Teaser, Kamma Rajyam Lo Kadapa Reddlu Song, Kamma Rajyam Lo Kadapa Reddlu Trailer, RGV New Movie Song, kamma rajyam motion poster, RGV Movies, RGV Channel, raatnam, Babu Champestadu, Babu Champestadu song, Babu Champestadu muhurtam, Babu Champestadu kamma rajyamlo kadapa reddlu, Kamma Rajyam Lo Kadapa Reddlu trailer, krkr trailer, Kamma Rajyamlo Kadapa Reddlu title change, Kamma Rajyamlo Kadapa Reddlu Amma Rajyamlo Kadapa Biddalu, high court Amma Rajyamlo Kadapa Biddalu

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్ర విడుదల కు హైకోర్టు బ్రేక్..

ఇప్పటి వరకు చిత్రానికి సెన్సార్ ఇవ్వలేదన్న సోలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు.

వారం రోజుల్లో సినిమా ను చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డు కు హైకోర్టు ఆదేశం..

సినిమాలోని వివాదాలను పరిష్కరించి అభ్యంతరాలను స్వీకరించాలని సెన్సార్ సూచించిన హైకోర్టు

రెండు కులాల మధ్య చిచ్చు రగిలించింది టైటిల్ను మార్చాలన్న హైకోర్టు

ఇప్పటికే టైటిల్ ను మార్చమని కోర్టుకు తెలిపిన రామ్ గోపాల్ వర్మ..

సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలన్న రామ్ గోపాల్ వర్మ..

సినిమాలోని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు హైకోర్టు ఆదేశం

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *