Type to search

విలన్ పాత్ర చేస్తుందా హెబ్బా !

Actors Actresses Box Office News

విలన్ పాత్ర చేస్తుందా హెబ్బా !

hebah, actress, heroine, photoshoot, art, cinema, film, raatnam, hebah patel, hebah patel photos, hebah patel photoshoot, hebah patel latest photos, hebah patel latest photoshoot, hebah patel black and white, hebah patel black and white photoshoot, hebah patel black and white pics, hebah patel instagram, hebah patel latest movies, hebah patel upcoming movies. hebah patel sensual look, hebah patel glamorous look, hebah patel raatnam, Hebah Patel irresistible, Hebah Patel aesthetics, raatnam, nithiin, rashmika, rashmika mandanna, nithiin rashmika movie, nithiin rashmika mandanna movie, nithiin bheeshma, nithiin bheeshma movie, nithiin bheeshma movie launch, nithiin bheeshma movie launched, nithiin rashmika mandanna bheeshma movie, nithiin rashmika mandanna bheeshma, hebah patel villain in bheeshma, hebah patel in bheeshma, hebah patel bheeshma, hebah patel nithiin, hebah patel in negative shadesహెబ్బా పటేల్ గుర్తుందా కుమారి 21f’ చిత్రం తో .. యూత్‌ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్న హాట్ బ్యూటీ.. హెబ్బా పటేల్. ఈ చిత్రం హిట్‌ తర్వాత.. వరుస సినిమాలు చేసింది .. ఇప్పటికి 10 సినిమాలు చేసినా.. ‘కుమారి 21f’ సినిమాకి వచ్చినంత మంచి పేరు ఏ సినిమాకీ రాలేదు. లేటెస్ట్ గా .. ఆమెకు నితిన్‌ సినిమాలో ఓ మంచి అవకాశం వచ్చింది. అదే నితిన్ ‘భీష్మ’ చిత్రం
నితిన్ హీరోగా ‘భీష్మ’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్న కథానాయిక గా చేస్తోంది. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతోంది. అసలు ‘భీష్మ’చిత్రాన్ని దసరాకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు..కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల.. డిసెంబర్ నెలకి వాయిదా వేశారు. కాగా.. ఈ సినిమాలో మరో హాట్ బ్యూటీ కూడా నటిస్తోంది ఆమెనే.. హెబ్బా పటేల్. ఈ సినిమాలో.. లేడి విలన్‌ రోల్‌ చేస్తుందని సమాచారం.ఈ విధంగానైనా హెబ్బా హిట్ రావాలని కోలుకుంటోంది .

Tags:
Previous Article

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *