Type to search

హానీ బేబీ హ్యాపీ బర్త్ డే

Box Office News Trenging News

హానీ బేబీ హ్యాపీ బర్త్ డే

Mehreen Pirzada, Mehreen Pirzada movies, Mehreen Pirzada birthday, Raatnam, Mehreen Pirzada latest movies, Mehreen Pirzada upcoming movies, Mehreen Pirzada birthday wishes, Mehreen Pirzada yenta manchivadavura, happy birthday Mehreen Pirzadaహానీ ఈజ్ ది బెస్ట్ అంటూ ముద్దు ముద్దుగా చెపుతూ ఎఫ్ -2 లో తెగ హడా విడీ చేసిన మెహ్రీన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు మోడల్ గా పేరు తెచ్చుకుంది అనేక షోస్ లో మోడల్ గా మెప్పించింది. 2016లో వచ్చిన నాని సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాలో హీరోయిన్ గా నటించి అలరించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మొదటి సినిమాతోనే ఆకట్టుకోవడంతో మెహ్రీన్ కు వరసగా అవకాశాలు వస్తూ తెగ బిజీగా ఉంది.

మహానుభావుడు, రాజాధి గ్రేట్, జవాన్, పంతం, కవచం, ఎఫ్ 2, చాణక్య సినిమాలు చేసింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న ఎంత మంచివాడవురా చిత్రాల్లో హీరోయిన్ గా చేస్తోంది. ఇక టాలీవుడ్ తో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది మెహ్రీన్. ఈరోజు మెహ్రీన్ పుట్టినరోజు. సో మెహ్రీన్ కు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పేద్దాం..

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *