Type to search

ఆగస్ట్ 2 న వస్తున్న గుణ 369

Actors Actresses Box Office News

ఆగస్ట్ 2 న వస్తున్న గుణ 369

Guna369, Guna369 Theatrical Trailer, Guna369 Trailer, Karthikeya Guna 369 Teaser, Anagha, Guna 369 Teaser, Arjun Jandyala, Guna 369 Movie Teaser, Karthikeya, Chaitan Bharadwaj, Karthikeya New Movie, Guna 369, Guna 369 Telugu Movie, Guna 369 Telugu Movie Teaser, 2019 Latest Telugu Movies, Latest Telugu movie Teasers 2019, Guna 369 Trailer, Kartikeya, Karthikeya New Movie Teaser, Guna 369 Movie Songs, Guna 369 Songs, #Guna369, #Guna369Teaser, raatnam, Guna 369 release dateలవ్, యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన సినిమా ‘గుణ 369’ ఆగస్ట్ 2 న విడుదల కానుంది. కార్తికేయ, అనఘ జోడీ గా చేస్తోన్న ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడ్తుండడం తో ప్రోమోషన్స్ ను వేగ వంతం చేశారు. ప్రోమోషన్స్ లో భాగం గా చిత్ర యూనిట్ రేపు వైజాగ్ వెళ్లనుంది. అక్కడ రెండు కాలేజీలకు వెళ్ళి విధ్యార్ధులతో సినిమా ముచ్చట్లు పంచుకుంటారు. మలయాళం చిత్ర పరిశ్రమలో మంచి పేరు ఉన్న హీరోయిన్ అనఘ. “గుణ369’ చిత్రం తో టాలీవుడ్ లోకి అడుగు పెడ్తోంది.
ఈ చిత్రాన్ని దర్శకుడు అర్జున్ జంధ్యాల నిజ జీవితం లో జరిగిన సంఘటనల ఆధారం గా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలయిన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పోంస్ రావడం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి పెరిగింది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *