Type to search

బికినీ తో నైనా హిట్ కొట్టాలని చూస్తున్న ఈషా రెబ్బా!

Actors Actresses Box Office News

బికినీ తో నైనా హిట్ కొట్టాలని చూస్తున్న ఈషా రెబ్బా!

eesha rebba, eesha rebba movies, eesha rebba upcoming movies, eesha rebba in aravinda sametha, eesha rebba ragala 24 gantallo, eesha rebba in bikini, eesha rebba in swimming pool, eesha rebba bikini, eesha rebba instagram, raatnamఈషా రెబ్బాకు తెలుగు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఏవో అప్పుడప్పుడు చేసినా చితకా ఉండే అవకాశాలే తప్పించి మంచి అవకాశాలు రావడం లేదు .ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ అరవింద సమేత వచ్చింది. పాత్ర చిన్నదే పెద్దగా ప్రాధాన్యత లేదు. అయినా తన పాత్రకు న్యాయం చేసింది. ఈ మూవీ తరువాత అవకాశాలు వస్తాయని ఎదురు చూసింది.
సుబ్రమణ్యపురం సినిమా హిట్ టాక్ వచ్చినా…ఇషా కు పెద్దగా పేరు రాలేదు .తాజాగా ఈ భామ తెలుగులో ‘రాగల 24 గంటల్లో’ అనే సినిమా చేస్తున్నది. ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు. .
ఇక ఇషా ఈ చిత్రం తో ఎలాగైనా మంచి పేరు తెచ్చుకోవాలని గట్టిగా అనుకుంటోంది. అందుకని రాగల 24 గంటల్లో సినిమాలో బికినీ తో కూడా యాక్ట్ చేయడానికి సిద్దమయిపోయింది. ఇందులో ఫస్ట్ సీన్ ను స్విమ్మింగ్ పూల్ లో షూట్ అనుకుంటున్నారట.ఈ సీన్ కూడా ఏదో వచ్చిందా పోయిందా అన్నట్టు కాకుండా చిత్రం లో ఈ సీన్ కి చాలా ప్రాధాన్యత ఉండేటట్లు తీస్తారట.మరి చూడాలి బికీనీ తోనైనా ఇషా రెబ్బా కు హిట్ వస్తుందేమోనని.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *