Type to search

బిగ్ బ్రేకింగ్ : ఉరిశిక్ష

Latest News News Top Stories Trenging News

బిగ్ బ్రేకింగ్ : ఉరిశిక్ష

Warangal Baby, Baby Case, Warangal Baby Case, 9 Months Baby Rape, Accused Praveen, Praveen Gets Death, Gets Death Penalty, Praveen Gets Death Penalty, Warangal Court, raatnamవరంగల్ అర్బన్..

నిందితుడు ప్రవీణ్ కి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు.

తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత పై అత్యాచారం & హత్య కేసులో వరంగల్ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు.
?? మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జ్ జయకుమార్ ముందు నేరం అంగీకరించిన కామోన్మాది ప్రవీణ్..
?? ఉరిశిక్ష విధించిన న్యాయమూర్తి..
??ప్రవీణ్ కు న్యాయవాదులు సహాయ నిరాకరణ…
??నెరస్తుడికి ప్రభుత్వం తరపున ఒక న్యాయవాదిని సమకూర్చిన జిల్లా న్యాయస్థానం..

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *