Type to search

మళ్ళీ విమానమెక్కుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్

Box Office News Trenging News

మళ్ళీ విమానమెక్కుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్

Rajnikanth, Raatnam, Rajnikanth movies, Rajnikanth latest movies, Rajnikanth upcoming movies, Rajnikanth latest news, Rajnikanth darbar, darbar, Rajnikanth nayanathara, nayanathara, ar murugadoss, Rajnikanth darbar wrap, darbar wrap, darbar movie release date, darbar movie on pongal, darbar sankranthi, nivetha Thomas, sunil shetty, darbar motion poster, Darbar audio launch, Darbar songs, Darbar jukebox, rajnikanth in Darbar audio launch, darbar trailer, darbar trailer talk, darbar trailer out, darbar trailer Raatnam, Darbar promotions, Darbar movie promotions on plane, Darbar kabala, Darbar posters on planeసూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా దర్బార్ ఈనెల 9 వ తేదీన విడుదల కు రెడీ అవుతోంది . మరో ఆరు రోజుల్లో థియేటర్లో సందడి చేయబోతున్నది. ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా పాతికేళ్ల తరువాత రజినీకాంత్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు , ట్రైలర్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి.

ఇప్పుడు సినిమాను భారీ ప్రమోషన్ చేస్తున్నారు. గతంలో కబాలి సినిమాను నిర్మాతలు విమానాలపై పోస్టర్లు అందించి ప్రచారం చేశారు. ఈ సినిమా ప్లాప్ అయినా… పబ్లిసిటీ వలన భారీగానే కలెక్షన్స్ వచ్చాయి.మరలా ఇప్పుడు అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నది లైకా సంస్థ. ఈ సినిమా పోస్టర్స్ ను విమానాలపై అంటించారు. ఈ పోస్టర్స్ ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి. ఈ వినూత్న ప్రచారంతో సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. మరి సూపర్ స్టారా మజాకా నా .

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *