Type to search

చిరంజీవి 152వ చిత్రం షూటింగ్ షురూ

Box Office News

చిరంజీవి 152వ చిత్రం షూటింగ్ షురూ

Chiranjeevi, Chiranjeevi Raatnam, Chiranjeevi movies, Chiranjeevi latest movies, Chiranjeevi next movie, Chiranjeevi upcoming movies, Chiranjeevi latest news, Chiranjeevi koratala siva, Chiranjeevi koratala siva movie schedules, Chiranjeevi koratala siva music director, Chiranjeevi koratala siva mani sharma, Chiranjeevi koratala siva actress, Raatnam, Chiranjeevi look in koratala siva movie, Regina Cassandra, Regina Cassandra latest news, Regina Cassandra latest movies, Regina Cassandra special song in chiru 152, Regina Cassandra chiranjeevi, Regina Cassandra koratala siva, megastar chiranjeevi Regina Cassandra koratala siva, Chiranjeevi koratala siva movie shooting starts, chiru152 shooting startsసైరా నరసింహారెడ్డి’ వంటి భారీ పీరియాడికల్‌ చిత్రం తర్వాత చిరంజీవి హీరోగా నటించనున్న కొత్త మూవీ షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇది చిరంజీవి కెరీర్‌లో 152వ చిత్రం. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్నీ తెరకెక్కిస్తున్నారు కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన తొలి షెడ్యూల్‌లో ఓ పాటతో పాటు, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసింది. ఈ చిత్రం లో చిరంజీవి రైతుగా, ప్రొఫెసర్‌గా రెండు పాత్రల్లో కనిపిస్తారని చెపుతున్నారు .
ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. తిరు ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు., హీరోయిన్
వంటి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ఈ చిత్ర యూనిట్ ప్రకటిస్తుంది .

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *