Type to search

అరవై లో కూడా చిరు ఎక్కడా తగ్గట్లేదు

Box Office News Trenging News

అరవై లో కూడా చిరు ఎక్కడా తగ్గట్లేదు

Raatnam, chiranjeevi, ajay atul, ajay, atul, koratala siva, ajay atul for koratala siva movie, koratala siva chiranjeevi, ajay atul music directors, ajay atul music for koratala siva chiranjeevi movie, trisha, eesha rebba, chiranjeevi in gym, chiranjeevi genelia, chiranjeevi workouts for koratala siva movie, chiranjeevi latest pics, chiranjeevi pics in gym, chiranjeevi fitness, chiranjeevi work outsఇటీవల రిలీజ్ అయిన ‘సైరా’ సినిమాతో మెగాస్టార్‌ అంటే.. ఏంటో సూపర్ గా ప్రూవ్ చేసుకున్నారు చిరు. ఇప్పటికి కూడా.. సిల్వర్ స్క్రీన్‌పై ఆయన క్రేజ్, జోరు ఏమాత్రం తగ్గలేదని మరోమారు నిరూపించుకున్నాడు. సైరా సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన చిరంజీవి.. తదుపరి చిత్రాలకు కూడా.. సైన్‌ చేసి.. మరింత జోష్ తో వర్క్ అవుట్ చేస్తున్నారు తాజాగా.. ఆయన 152వ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా.. రాంచరణ్‌నే నిర్మాత.. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ సెట్స్ మీదకు వస్తుంది

అయితే.. చిరు ఎంత బాగా నటించినా.. ఈ 60లలో వృద్ధ్యాప్య ఛాయలు, అలాగే.. కుర్ర హీరోగా నటించాలంటే.. ఆమాత్రం మెయింటేన్ కావాలి కదా. సో . మెగాస్టార్.. జిమ్‌లో కసరత్తు మొదలు పెట్టారు . చిరు జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న ఫోటో వైరల్‌అయింది . ఏమి చేసినా చిరుకే చెల్లుతుంది అని మెగా ఫాన్స్ మురిసిపోతున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *