Type to search

చంద్రబోస్ కు మాతృవియోగం

Actors Actresses Box Office Latest News News Top Stories Trenging News

చంద్రబోస్ కు మాతృవియోగం

chandrabose, mother, demise, expired, passed, lyricist, madanamma, challagariga, dramas, songs, literature, grief, sorrow, mourn, raatnam, chandra bose, chandrabose mother, chandrabose mother expired, chandrabose mother passed away, chandrabose mother demise, chandrabose mother no more, film lyricist, heart attack, warangal district, chityala mandalam, telugu film updates, latest celebrity updatesప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌ తల్లి మదనమ్మ గుండెపోటుతో సోమవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. వరంగల్‌ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగలో మదనమ్మ అంత్యక్రియలునిర్వహించనున్నట్లు కుటుంభ సభ్యులు తెలిపారు. నర్సయ్య, మదనమ్మ దంపతుకుల మొత్తం నలుగురు సంతానం. చంద్రబోస్ అందరిలోకి చిన్నవాడు. తండ్రి నరసయ్య ఉపాధ్యాయుడు, తల్లి గృహిణి. వారే తన తొలి గురువులని చంద్రబోస్ చాలా సందర్భాలలో గుర్తు చేసుకున్నారు.

తన తల్లికి వీధి నాటకాలు,ఒగ్గు కథలు, భాగవాతలు పట్ల మక్కువ ఉండేదని, ఆమె తనను వాటన్నిటికి తీసుకు వె ళ్ళేదని, అదే తనకు సాహిత్యం పై ఆసక్తి కలగడానికి కారణమని ఆయన ఒక సందర్భం లో తెలిపారు. 1995 లో ‘తాజ్ మహల్’ చిత్రం ద్వారా లిరిసిస్ట్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు చంద్రబోస్. చంద్రబోస్ తల్లి మరణ వార్త తెలుసుకున్న ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *