Type to search

Category: Movie Reviews

Hrithik Roshan, Tiger Shroff, Vaani Kapoor, War Teaser, Hrithik vs Tiger Teaser, Hrithik vs Tiger Trailer, Hrithik Roshan Teaser, Tiger Shroff Teaser, New Teaser, Bollywood Teaser, Teaser Trailer, New Movie Teaser, 2019 Trailer, WAR Movie Trailer, Hrithik Tiger Film Teaser, Hrithik New Movie Teaser, War Trailer, Tiger New Movie Teaser, Hrithik vs Tiger New Movie Trailer, Hindi Movie Teaser, WAAR Teaser, War Official Teaser, war review, war English review, war movie review, war review Raatnam, Hrithik Roshan war movie review, Hrithik Roshan war review, Tiger Shroff war review, Tiger Shroff war movie review
raatnam, Sye Raa Narasimha Reddy, Sye Raa, SyeRaa, Sye Raa Movie, Sye Raa Narasimha Reddy Trailer, Sye Raa Narasimha Reddy Story, Sye Raa Chiranjeevi, Sye Raa Latest Songs, Sye Raa New Trailer, Sye Raa Theatrical Trailer, Nayanatara, Vijay Sethupathi, kichcha sudeepa, amitabh bachchan, Tamannaah, Niharika, Sye Raa Songs, Sye Raa Fights, #SyeRaaTrailer, chiranjeevi sye raa trailer, Sye Raa Narasimha Reddy movie songs, Sye Raa Narasimha Reddy review, Sye Raa Narasimha Reddy English review, Sye Raa Narasimha Reddy response, Sye Raa Narasimha Reddy positive talk, Sye Raa Narasimha Reddy movie revire, sye raa review, syeraa review, Sye Raa Narasimha Reddy review Raatnam, sye raa movie review, syeraa movie review, sye raa early review, sye raa movie rating
raatnam, varun tej, valmiki, atharva, pooja hegde, mickey j meyer, harish shankar, mrinalini ravi, Gaddalakonda Ganesh, Gaddalakonda Ganesh movie review, Gaddalakonda Ganesh revirew, Gaddalakonda Ganesh review raatnam, raatnam Gaddalakonda Ganesh review, Gaddalakonda Ganesh valmiki, Gaddalakonda Ganesh valmiki review, valmiki movie, valmiki review, valmiki raatnam review, valmiki review raatnam
విశ్లేషణ: ప్రభాస్ ఎంట్రీ... మన అంచనాలకు తగ్గట్టే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. కథానుసారం ఫస్టాఫ్ లోనే రెండు పాటలు వచ్చేస్తాయి. సినిమాలోని ఉన్న దాదాపు ముఖ్య పాత్రలు అన్నీ కూడా ఫస్టాఫ్ లోనే పరిచయం చేసిన ద‌ర్శ‌కుడు..ఆ ప‌రిచ‌యం చేయ‌డంలో కాస్త త‌డ‌బ‌డ్డాడు. క‌థ‌ను మెయిన్ ట్రాక్‌లోకి ఎక్కించేందుకే దాదాపుగా గంట సేపు తీసుకుంటాడు... ఇక్కడ టైం కిల్ అయ్యింది. ప్రభాస్ మరియు శ్రద్దాల మధ్య కెమిస్ట్రీ గొప్ప‌గా లేదు. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. విజువల్స్ మాత్రం ఈ చిత్రంలో అద్భుతంగా ఉన్నాయి. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌తో వ‌చ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఎక్క‌డా లేని ఆస‌క్తి క్రియేట్ అవుతుంది. ద‌ర్శ‌కుడు సుజీత్ సింపుల్ క‌థ తీసుకుని దాని చుట్టూ యాక్ష‌న్ అల్లుకోవ‌డంతో సినిమా అంతా యాక్ష‌న్ డామినేష‌న్ ఎక్కువైంది. ట్విస్టులు, యాక్ష‌న్‌కు ఇచ్చిన ప్ర‌యార్టీ రొమాన్స్‌, కామెడీ, ఎమోష‌న‌ల్‌కు ఇవ్వ‌లేదు. దీంతో తెర‌పై కామెడీ, ఎమోష‌న‌ల్‌, రొమాంటిక్ సీన్లు వ‌స్తున్నా ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ కాలేక‌పోయాడు. కాకపోతే ఆ విజువల్ వండర్, యాక్షన్ సన్నివేశాలు ఆ పొరపాట్లను మరిచిపోయేలా చేస్తాయి. ఇంట‌ర్వెల్ నుంచి సినిమా ఇంకా లేస్తుంది. మనకు హాలీవుడ్ గురించి గొప్పగా ఫీలవడం అలవాటు కదా. ఈ సీన్లను గతంలో చూసిన హాలీవుడ్ సన్నివేశాలతో పోల్చుకుంటే కాపీ అనిపిస్తుంది. ఈ సినిమాలో చాలా సీన్లు హాలీవుడ్ సినిమాల సీన్ల‌ను గుర్తుకు తెస్తాయి. ఓ విధంగా చెప్పాలంటే క్ల‌బ్ చేసిన‌ట్టే ఉంటుంది. అయినా వాటిని తెర‌మీద‌కు తీసుకు రావ‌డంలో టెక్నీషియ‌న్లు ప‌డిన క‌ష్టం మెచ్చుకోవాలి. టెక్నిక‌ల్‌గా అన్ని విభాగాల‌కు మంచి మార్కులే ప‌డ‌తాయి. ఈ సినిమాను మన ఇండియన్ సినిమాలా ఫీలై... అందులో ప్రభాస్ పరకాయ ప్రవేశాన్ని గమనించడం మొదలుపెడితే ప్రేక్షకుడికి నచ్చుతుంది. బాహుబలి ఎఫెక్ట్ బాహుబలి కాకపోతే వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత ఓ నటుడుగా ప్రభాస్ పైనా, ఆయన్ని డీల్ చేసే దర్శకుడుపైనా ఏ స్దాయి ప్రెజర్ ఉంటుందో ఊహించవచ్చు. ప్ర‌భాస్ చాలా తెలివిగా బాహుబలికి క్వయిట్ ఆపోజిట్ గా మోడ్రన్ యాక్షన్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు. అలాగే ఈ ప్రాజెక్టుకు ఏ స్టార్ డైరక్టర్ ని ఎంచుకున్నా అంచనాలు మరింత పెరుగుతాయి. కొత్త డైరెక్టర్ (రెండో సినిమా) కావడంతో జనాలకు కొన్ని అనుమానాలు కలగడం ప్రభాస్ కు మంచే చేస్తుంది. అయితే... ఎప్పుడైతే సాహో పాన్ ఇండియా సినిమా అయ్యిందో అప్పుడే సినిమాలో తెలుగు నేటివిటి త‌గ్గి... హిందీ నేటివిటి ఎక్కువైంది.
ranarangam, ranarangam movie, ranarangam teaser, ranarangam trailer, ranarangam release date, ranarangam posters, ranarangam movie stills, ranarangam songs, ranarangam sharwanand, ranarangam kalyani priyadarshini, ranarangam kajal aggarwal, raatnam, ranarangam trailer launch, ranarangam trailer talk, Sharwanand, Kajal Aggarwal , Kalyani Priyadarshan , Sudheer Varma, ranarangam success meet, ranarangam movie review, ranarangam review, movie review, review, ranarangam raatnam review
Nagarjuna, Nagarjuna movies, Nagarjuna latest movies, Nagarjuna manmadhudu 2, Manmadhudu 2, Manmadhudu 2 review, Manmadhudu 2 raatnam review, Manmadhudu 2 movie review, Manmadhudu 2 trailer, Manmadhudu 2 teaser, Manmadhudu 2 songs, rakul preet singh, samantha akkineni, keerthi suresh
Kathanam, Kathanam movie, Kathanam movie review, Kathanam review, Kathanam anasuya, Kathanam anasuya bharadway, Kathanam teaser, Kathanam release, Kathanam release date, Kathanam trailer, anasuya bharadway, anasuya bharadway movies, anasuya bharadway kathanam, anasuya bharadway latest movies, movie reviews, review
Kobbari Matta, Kobbari Matta movie review, Kobbari Matta review, Kobbari Matta review raatnam, Kobbari Matta trailer, Kobbari Matta teaser, Kobbari Matta songs, Kobbari Matta sampoornesh babu, sampoornesh babu, sampoornesh babu movies, sampoornesh babu kobbari matta, Kobbari Matta release date, Kobbari Matta release, Kobbari Matta response
Rakshasudu, Rakshasudu movie, Rakshasudu actor, Rakshasudu Bellamkonda Srinivas, Bellamkonda Srinivas Rakshasudu, Anupama Parameswaran Rakshasudu, Rakshasudu Anupama Parameswaran, Bellamkonda Srinivas, Anupama Parameswaran, Rakshasudu movie release, Rakshasudu movie trailer, Rakshasudu movie teaser, Rakshasudu movie response, Rakshasudu movie review, Rakshasudu review, Rakshasudu review raatnam, Ramesh Varma, Ramesh Varma Rakshasudu, ratsasan, ratsasan remake, Rakshasudu positive talk, Rakshasudu negative talk, amala paul