‘ఆమె ‘ లా నేను కూడా నగ్నంగా నటించగలను : బిందు మాధవి
అమలా పాల్ మాత్రమే కాదు నేను కూడా నగ్నంగా నటించడానికి సిద్దమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది తెలుగమ్మాయి బిందుమాధవి . ఆవకాయ్ బిర్యానీ చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా పరిచమయ్యింది బిందు మాధవి. ఈ సినిమా లో ఆమె నటనకు గుర్తింపు లభించినా ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు ఆమెకు. దానితో మకాం చెన్నై కు మార్చేసింది భామ. అయితే అక్కడా కూడా పెద్దగా అవకాశాలు రాకపోయినా అప్పుడప్పుడు ఏదో ఒక సినిమాలో కనిపిస్తూనే ఉంది.
తాజా గా అమలా పాల్ నటించిన “అడై” ‘ ఆమె ‘తెలుగు లో సినిమాకు పలువురి ప్రశంసలు అందడమే కాకుండా ఆ చిత్రం లో ఆమె ధైర్యం గా నగ్నం గా కనిపించిన సీన్ కు విశేష స్పందన లభించింది. దానితో అమలా పాల్ లా తాను కూడా నగ్నం గా నటించగలనని స్టేట్మెంట్ ను ఇచ్చింది బిందుమాధవి.
నగ్నం గా నటిస్తాను అని అన్నదంటే ఎక్స్ పోజింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదా. మరి అమ్మడు చేసిన ఈ స్టేట్ మెంట్ వలనైనా ఆమెకు అవకాశాలు వస్తాయా అనేది చూడాలి.