Type to search

కుటుంబ కథా నేపథ్యంలో ‘భాస్కర్‌ ఒక రాస్కెల్‌’

Box Office News

కుటుంబ కథా నేపథ్యంలో ‘భాస్కర్‌ ఒక రాస్కెల్‌’

Bhaskar oka Rascal, Bhaskar oka Rascal movie, Bhaskar oka Rascal trailer, Bhaskar oka Rascal teaser, Bhaskar oka Rascal release date, arvind swamy, amala paul
అరవింద స్వామి, అమలాపాల్‌ ప్రధాన పాత్రల్లో సిద్ధిఖీ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళం చిత్రం ‘భాస్కర్‌ ఒరు రాస్కెల్‌’. ఈ సినిమాలో సీనియర్ నటి మీనా కుమార్తె బేబీ నైనిక ఓ ముఖ్య పాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని ‘భాస్కర్‌ ఒక రాస్కెల్‌’ అనే పేరుతో కార్తికేయ మూవీస్‌ పతాకంపై పఠాన్‌ చాన్‌బాషా ఈ నెలాఖరులో విడుదల చేస్తున్నారు.
‘‘ప్రస్తుతం మంచి సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన ‘భాస్కర్‌ ఒక రాస్కెల్‌’ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది. చిత్ర నిర్మాణం పట్ల నూతన నిర్మాతలకు అవగాహన కల్పించడం కోసం నిర్మాత మండలి తరఫున తరగతులు నిర్వహిస్తున్నాం, దీనిని నూతన నిర్మాతలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను’’ అన్నారు నిర్మాత దామోదర ప్రసాద్‌. ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు వి. సముద్ర, నిర్మాత దామోదర ప్రసాద్‌ విడుదల చేశారు. ‘‘కథా బలమే సినిమాకు ప్రాణం’’ అన్నారు సెన్సార్‌ బోర్డు సభ్యుడు వేణుగోపాల్‌ యాదవ్‌. ‘‘తోడులేని ఇద్దరు వ్యక్తులు ఎలా కలిశారు? ఇందుకోసం ఇద్దరు పిల్లలు ఎలాంటి ప్రయత్నం చేశారు? అనే అంశాలతో ఈ సినిమా రూపొందింది’’ అన్నారు పఠాన్‌

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *