Type to search

2020 వేసవిలో విడుదల కానున్న బెల్లంకొండ సినిమా

Box Office News Trenging News

2020 వేసవిలో విడుదల కానున్న బెల్లంకొండ సినిమా

Bellomkonda Sreenivas, Bellomkonda Sreenivas movies, Bellomkonda Sreenivas latest movies, Bellomkonda Sreenivas next movie, Bellomkonda Sreenivas upcoming movies, Bellomkonda Sreenivas latest news, Bellomkonda Sreenivas latest look, Bellomkonda Sreenivas body, Bellomkonda Sreenivas macho, Bellomkonda Sreenivas rugged, Bellomkonda Sreenivas 8 pack abs, Bellomkonda Sreenivas body building, Bellomkonda Sreenivas in gym, Bellomkonda Sreenivas santosh srinivas, Santosh Srinivas, rakshasudu, Bellomkonda Sreenivas santosh srinivas movie release date, nabha nateshబెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా ‘కందిరీగ’ ఫేమ్‌ సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో నభా నటేష్‌ కథానాయికగా నటిస్తున్నారు. సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ సినిమాను సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. . డిసెంబర్‌ 6 నుండి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. హైదరాబాద్, దుబాయ్‌లో చిత్రీకరణ జరగనుంది.
2020 వేసవిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాత తెలిపారు. నా గత చిత్రాలతో పోల్చితే ఇందులో కొత్త తరహా పాత్ర పోషిస్తున్నానుఅని బెల్లంకొండ శ్రీనివాస్ అన్నారు.
. అల్లుడు శీను సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన సాయి శ్రీనివాస్ ఇటీవలే తమిళ్ లోని రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో రాక్షసుడు అనే పేరుతో రిలీజ్ చేసి హిట్టు కొట్టాడు.. ఆ తర్వాత చాలా జాగ్రత్తగా కథలు వింటూ సంతోష్ శ్రీనివాస్ చెప్పిన కథకి ఒకే చెప్పాడని తెలుస్తోంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరికొత్తగా ఎయిట్ ప్యాక్‌లో కనిపించనున్నాడు. మరి ఈ కథ బెల్లంకొండకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడలి.

సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ సంస్థ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది.. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించనుంది. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, కెమెరా : డూడ్లీ రాజ్, ఆర్ట్ : అవినాష్ కొల్ల.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *