Type to search

న్యూ లుక్ తో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త మూవీ కి ఏర్పాట్లు షురూ

Box Office News

న్యూ లుక్ తో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త మూవీ కి ఏర్పాట్లు షురూ

Bellomkonda Sreenivas, Bellomkonda Sreenivas movies, Bellomkonda Sreenivas latest movies, Bellomkonda Sreenivas next movie, Bellomkonda Sreenivas upcoming movies, Bellomkonda Sreenivas latest news, Bellomkonda Sreenivas latest look, Bellomkonda Sreenivas body, Bellomkonda Sreenivas macho, Bellomkonda Sreenivas rugged, Bellomkonda Sreenivas 8 pack abs, Bellomkonda Sreenivas body building, Bellomkonda Sreenivas in gym, Bellomkonda Sreenivas santosh srinivas, Santosh Srinivas, rakshasuduellamఈ ఏడాది ‘రాక్షసుడు’ చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా ‘కందిరీగ, రభస, హైపర్‌’ ఫేమ్‌ సంతోష్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఈ ఇద్దరి పేర్లు శ్రీనివాస్ కావడం విశేషం. ఈ ఇద్దరి శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభం అయింది. సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై జి.సుబ్రహ్మణ్యం నిర్మించనున్న ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ఈ నెల 29న హైదరాబాద్‌లో ప్రారంభంకానుంది. రెగ్యులర్‌ షూటింగ్‌ డిసెంబర్‌లో ప్రారంభం అవుతుంది. ‘‘బెల్లంకొండ శ్రీనివాస్‌ కోసం సంతోష్‌ శ్రీనివాస్‌ పర్‌ఫెక్ట్‌ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు.
ఈ చిత్రంలో బెల్లంకొండ సరికొత్త లుక్‌లో కనపడబోతున్నారు. అందుకోసం 8 ప్యాక్స్‌తో మేకోవర్‌ అయ్యారు. ‘అల్లుడు శీను, జయజానకి నాయక’ చిత్రాల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడవ చిత్రమిది. ఈ చిత్రానికి ‘సింగం, చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ చిత్రాల ఫేమ్‌ డూడ్లే కెమెరామేన్‌గా పనిచేయబోతున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ తన సోషల్ మీడియా లో “ ఎనెను ఎదైతే చేయలేను అన్నారో ఈ సినిమాలో అవన్నీ చేస్తున్నాను” అని అన్నారు. ఎయిట్ ప్యాక్ బోడి తో ఒక ఫోటో ను కూడా పోస్ట్ చేశారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *