Type to search

పెళ్లి కొడుకు కాబోతున్న హిట్ అందుకున్నహీరో !

Actors Actresses Box Office News

పెళ్లి కొడుకు కాబోతున్న హిట్ అందుకున్నహీరో !

rakshasudu, rakshasudu movie, rakshasudu latest news, rakshasudu release, rakshasudu released, rakshasudu ratsasan remake, bellamkonda srinivas, bellamkonda srinivas movies, bellamkonda srinivas rakshasudu, bellamkonda srinivas interview, bellamkonda srinivas latest interview, bellamkonda srinivas marriage, bellamkonda srinivas marriage update, bellamkonda srinivas to marryరాక్షసుడు’ హిట్ సాధించడంతో యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మంచి ఊపు లో ఉన్నాడు​. చాలా కాలం తరువాత హిట్ వచ్చినందుకు తెగ సంబర పడిపోతున్నాడు. దీనికోసమే మూడేళ్ళ గా ఎదురుచూస్తున్న అంటూ చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు అదే జోష్ లో ఈ హీరో పెళ్లి పీటలెక్కనున్నాడట. ఈ విషయాన్ని అతడి తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ చెప్పారు . ఇండస్ట్రీ నుంచి కాకుండా బయట నుంచి శ్రీనివాస్​కు తగిన అమ్మాయిని అన్వేషిస్తున్నట్లు తెలిపారు బెల్లంకొండ సురేష్. వివి వినాయక్ డైరక్షన్‌లో అల్లుడు శ్రీను సినిమాతో ఇండస్ట్రీ ఇచ్చిన శ్రీనివాస్..జయ జానకి నాయక, స్పీడున్నోడు, సీత వంటి చిత్రాలతో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు బెల్లం కొండ శ్రీను.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *