Type to search

టాలీవుడ్ లోకి మరో వారసుడు ఎంట్రీ

Actors Box Office News

టాలీవుడ్ లోకి మరో వారసుడు ఎంట్రీ

bellamkonda sai ganesh, bellamkonda sai ganesh entry to tollywood, bellamkonda sai ganesh debut, bellamkonda sai ganesh savithri director, savithri, bellamkonda srinivas, rakshasudu, tollywoodబెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన“రాక్షసుడు” సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది. దీనితో నిర్మాత, సాయి శ్రీనివాస్ తండ్రి అయిన బెల్లంకొండ సురేష్ ఆనందానికి అవధులు లేవు. పెద్దకొడుకు విజయాన్ని సాధించిన ఆనందం లో చిన్న కొడుకు సాయి గణేశ్ ను కూడా హీరో గా ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నారు సురేష్.
సావిత్రి ఫేమ్ పవన్ సాదినేని రూపొందిస్తున్న ప్రేమ కథా చిత్రం తో టాలీవుడ్ లోకి ప్రవేశిస్తాడు బెల్లంకొండ సాయి గణేష్. దీనికి సంబందించి పూర్తి సమాచారం త్వరలోనే వెల్లడించనున్నారు. ఇంతక ముందు తండ్రి తో పాటు నిర్మాణ వ్యవహారాలు చూసుకునేవాడు గణేష్. గత సంవత్సరమే బెల్లంకొండ గణేష్ హీరో గా నటిస్తాడనే వార్తలు వచ్చినా అవేవీ పట్టాలెక్కలేదు.
హీరో గా ఎన్నో సినిమాలు చేసి టాలీవుడ్ లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మరి తమ్ముడు కూడా అన్నలానే కష్టపడి టాలీవుడ్ లో నిలదొక్కుకుంటాడా అనేది చూడాలి

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *