Type to search

బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారానికి సిమ్లా చేరుకున్న బీజేపీ నేతలు

News Politics

బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారానికి సిమ్లా చేరుకున్న బీజేపీ నేతలు

10-09-2019

raatnam, bandaru dattathreya, bandaru dattathreya governor, bandaru dattathreya himachal pradesh, bandaru dattathreya himachal pradesh governor, harish rao, bandaru dattathreya harish rao, politicians to shimlaహిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారానికి సిమ్లా చేరుకున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్ర సేన రెడ్డి ,మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి,తదితర బీజేపీ నేతలు. ముందుగా చండీఘర్ చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో సిమ్లా చేరుకున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *