Type to search

న్యూ లుక్ అదిరిందయ్యా బాలయ్య !

Box Office News Trenging News

న్యూ లుక్ అదిరిందయ్యా బాలయ్య !

balakrishna, balakrishna new look, balakrishna movies, m balakrishna latest movies, balakrishna upcoming movies, balakrishna latest look, balakrishna hollywood hero look, balakrishna ks ravi kumar movie look, balakrishna ks ravi kumar, jagapathi babu, ks ravi kumar, nbk105 thailand schedule wrapped, nbk105 ruler, balakrishna movie title ruler, balakrishna ruler, ruler, ruler movie, balakrishna ruler title announcement, balakrishna ruler latest poster, balakrishna as cop in ruler, balakrishna romantic look in rulerనందమూరి బాలయ్య కొత్త లుక్‌ చూసారా . ఎప్పుడూ లేనివిధంగా ఆయన అభిమానులు కానీ, తెలుగు సినీ ప్రేక్షకులు కానీ చూడని సూపర్ లుక్‌ లో బాలయ్య తన 105వ సినిమాలో దర్సనమిస్తున్నారు . దర్శకుడు కె.ఎస్. రవికుమార్‌తో బాలయ్య రెండో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే ఆయనతో ‘జైసింహా’ సినిమా చేసిన బాలయ్య ఇప్పుడు రూలర్ చిత్రం చేస్తున్నారు. ఫ్రెంచ్ గెడ్డంతో ఉన్న బాలయ్య లుక్‌ ఇప్పటికే టాప్ లేపుతోంది. ఇక ఈరోజు మరో లుక్ విడుదల చేసింది యూనిట్ ఇందులో కూడా బాలకృష్ణ లుక్ అదిరిపోయిది బాలయ్యను ఇంత స్టైలిష్ లుక్‌లో చూసి ఆయన ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఎక్స్‌లెంట్ మేకోవర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే నెల 20న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *